Parvati Nair: ఆహా.. అనేలా పార్వతీ నాయ‌ర్ ప‌రువాల‌ అర‌విందం

Parvati Nair: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియా వాల్స్ చూస్తే కుర్రకారుకు పిచ్చెక్కిపోతోంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ..క్యూట్ లుక్స్‌లో కేక పెట్టిస్తున్నారు. అందం ఎంత ఉన్నా అది సోషల్ మీడియాలో పెట్టకపోతే కొందరికి నిదురపట్టదు. ఉన్న టాలెంట్ మన వద్దే ఉంచేసుకుంటే ఎలా.. దర్శక, నిర్మాతలకు తెలిస్తే కదా అవకాశాలొచ్చేది అనుకుంటారో ఏమో కానీ కొందరు సోషల్ మీడియా ఆయుధంగా బాగా పాపులర్ అయిపోతుంటారు.

Parvati Nair Latest Stunning Look Photos
Parvati Nair Latest Stunning Look Photos

హాట్ హాట్ ఫోజులతోనే సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంది పార్వతీ నాయర్. సాధారణ తెలుగు ప్రేక్షకులకు పార్వతీ పెద్దగా తెలియదు కానీ సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి బాగానే తెలుసు.పార్వ‌తీ నాయ‌ర్ ఆ మ‌ధ్య మాల్దీవుల‌కి వెళ్లిన‌ప్పుడు అందాల ఆర‌బోత‌తో మంత్ర ముగ్దుల‌ని చేసింది.

Parvati Nair Latest Stunning Look Photos
Parvati Nair Latest Stunning Look Photos

తాజాగా వైట్ డ్రెస్‌లో పార్వతీ చేసిన గ్లామ‌ర్ షోకి పిచ్చెక్కిపోతున్నారు. ఈ అమ్మ‌డిని చూసి థ్రిల్ అవుతున్నారు. అబుదాబిలో పుట్టిన ఈ మలయాళీ భామ తన హాటు పోజులతో సోషల్ మీడియాను వెడేక్కిస్తోంది.మన టైమ్ బాగా లేనపుడు అంది వచ్చిన అవకాశాలను కూడా చేజేతులా చేజార్చుకుంటుంటాం. అలాంటి సంఘటనే మలయాళ కుట్టి పార్వతీ నాయర్ కి ఎదురైంది.

Parvati Nair Latest Stunning Look Photos
Parvati Nair Latest Stunning Look Photos

అమ్మడు తిరస్కరించిన ఓ సినిమా సెన్సేషనల్ హిట్ అయి ఆ తర్వాత ఇతర భాషల్లోనూ రూపొంది అక్కడా విజయం సాధించింది. ఆ సినిమానే మన విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిన ‘అర్జున్ రెడ్డి’. ఇంటిమసీ సీన్స్ తో పాటు లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువా ఉన్నాయనే కారణంగా అమ్మడు తన దరికి వచ్చిన ఆఫర్ కి నో చెప్పిందట.