Parvati Nair: టైట్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తున్న పార్వ‌తి నాయర్.. మ‌తులు పోతున్నాయిగా..!

Parvati Nair పార్వ‌తి నాయ‌ర్.. ఈ అమ్మడు మోడ‌ల్‌గా కెరియ‌ర్ ప్రారంభించి ఆ త‌ర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా నటిస్తోంది. అబుదాబిలో పుట్టిన ఈ మలయాళీ భామ తన హాటు పోజులతో సోషల్ మీడియాను వెడేక్కిస్తోంది. తమిళ కన్నడ మలయాళీ సినిమాల్లో 20వరకు నటించింది. కానీ తెలుగులో మాత్రం ఇంతవరకు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.

పార్వతి నాయర్ ఓ వైపు మోడల్‌గా రాణిస్తూనే మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా నటిస్తోంది. అబుదాబిలో పుట్టిన ఈ మలయాళీ భామ తన హాటు పోజులతో సోషల్ మీడియాను వెడేక్కిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకున్నా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితం పార్వతి నాయర్.

ప్రస్తుతం తమిళ, మలయాళీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు తన స్నేహితులతో కలిసి ఆ మ‌ధ్య‌ మాల్దీవ్స్ వెళ్ళింది. అక్కడి అందమైన లొకేషన్స్, బీచ్ చుట్టేస్తూ రొమాంటిక్ ట్రిప్ ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించి ఫొటోలు షేర్ చేయ‌గా, అవి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి.

అర్జున్ రెడ్డి కథ నచ్చకపోవడంతో పార్వతి నాయర్ రిజెక్ట్ చేశారట. ఇటీవల ఓ సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్న పార్వతి నాయర్ ని ఓ నెటిజెన్ ఈ ప్రశ్న అడిగారు. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల కారణంగా అర్జున్ రెడ్డి రిజెక్ట్ చేశారట. సందీప్ రెడ్డి వంగా స్క్రిప్ట్ ఆమెకే నేరేట్ చేశాడట.

ఇటీవల ఓ సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్న పార్వతి నాయర్ ని ఓ నెటిజెన్ ఈ ప్రశ్న అడిగారు. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల కారణంగా అర్జున్ రెడ్డి రిజెక్ట్ చేశారట. అంత పెద్ద హిట్ మూవీ చేజార్చుకున్నందుకు బాధపడుతున్నారా? అని అడుగగా.. అర్జున్ రెడ్డి మూవీ మంచి చిత్రం. ఆ సినిమా అవకాశం వదులుకున్నంతకు నిజంగా బాధగా ఉందని పార్వతి నాయర్ తెలిపారు.