Parul Yadav: ఎగిసిప‌డుతున్న అందాల‌కు పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Parul Yadav: అందాల ముద్దుగుమ్మ‌లు పోటీప‌డుతూ అందాలు ఆర‌బోస్తున్నారు. ముఖ్యంగా ఎద అందాల‌తో ర‌చ్చ చేస్తూ కైపెక్కిస్తున్నారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు అందాలు ఆర‌బోస్తూ రచ్చ చేస్తున్నారు. వీరి గ్లామ‌ర్ షోకి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది.

TheNewsQube-
Parul Yadav Latest Photoshoot Pics
Parul Yadav Latest Photoshoot Pics

తాజాగా పారుల్ యాద‌వ్ ఎగిసిప‌డుతున్న అందాల‌తో కైపెక్కిస్తుంది. ఈ అమ్మ‌డు గ్లామ‌ర్ షోకి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. పారులలో తెలియ‌ని గ్లామ‌ర్ దాగి ఉంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Parul Yadav Latest Photoshoot Pics
Parul Yadav Latest Photoshoot Pics

రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ హీరోయిన్ పారుల్ యాదవ్ ఆ మ‌ధ్య ముంబయిలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడింది. వీధికుక్కలు పారుల్‌యాదవ్‌ పెంపుడు కుక్కపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. పెంపుడు కుక్కను రక్షించే క్రమంలో పారుల్‌ యాదవ్‌ వీధికుక్కలను తరమడానికి ప్రయత్నించింది.

Parul Yadav Latest Photoshoot Pics
Parul Yadav Latest Photoshoot Pics

ఈ క్రమంలో వీధికుక్కలు పారుల్‌పై దాడికి పాల్పడడంతో ఆమె తల, చేతులు, కాళ్లపై తీవ్రగాయాలయ్యాయి. కాగా, పారుల్ న‌టించిన బాలీవుడ్ క్వీన్ చిత్రాన్ని ద‌క్షిణాదిన నాలుగు భాష‌ల్లో మ‌నుకుమార్ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు.

Parul Yadav Latest Photoshoot Pics
Parul Yadav Latest Photoshoot Pics

తెలుగులో త‌మ‌న్నా, త‌మిళంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌న్న‌డంలో పారుల్‌యాద‌వ్‌, మ‌ల‌యాళంలో మంజిమ మోహ‌న్‌ న‌టించారు. ఇవి ఇంత వ‌ర‌కు విడుద‌ల కాక‌పోవ‌డం విశేషం.

Parul Yadav Latest Photoshoot Pics
Parul Yadav Latest Photoshoot Pics