Parineeti Chopra: అందాలతో విధ్వంసం సృష్టిస్తున్న ప‌రిణితి చోప్రా.. మ‌తులు పోతున్నాయిగా..!

Parineeti Chopra: బాలీవుడ్ బ్యూటీ, ప్రియాంక చోప్రా సోద‌రి ప‌రిణితీ చోప్రా ఇటీవ‌లి కాలంలో అందాల ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షోకి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. ఈ అమ్మ‌డు `లేడీస్‌ వర్సెస్‌ రికి బహల్‌` చిత్రంతో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. `ఇషాక్‌జాడే` చిత్రంతో మంచి గుర్తింపుతెచ్చుకుంది పరిణీతి.

Parineeti Chopra Latest Stills in Black Dress
Parineeti Chopra Latest Stills in Black Dress

ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్‌మీడియాలో చురుకుగా ఉంటుంది. తాజాగా ఈ భామ న్యూ హాట్ ఫొటోషూట్ తో నెటిజ‌న్ల ముందుకొచ్చింది. స్లీవ్‌లెస్ టాప్ విత్ బ్లాక్ షార్ట్‌ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. ప‌రిణీతి చోప్రా బోల్డ్ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది.

Parineeti Chopra Latest Stills in Black Dress
Parineeti Chopra Latest Stills in Black Dress

బోల్డ్ అవ‌తార్‌లో నెటిజ‌న్ల‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తున్న ప‌రిణీతి చోప్రా ఫొటోలు ఆన్ లైన్‌లో హ‌ల్ చల్ చేస్తున్నాయి.ప‌రిణితీ `శుద్ధ్‌ దేశి రొమాన్స్` చిత్రంతో నటిగా పాపులర్‌ అయ్యింది పరిణీతి. ఇందులో ఈ అమ్మడి పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. రొమాంటిక్‌ రోల్‌లో అంతే బోల్డ్ గా నటించి ఫిదా చేసింది.

Parineeti Chopra Latest Stills in Black Dress
Parineeti Chopra Latest Stills in Black Dress

మిగిలిన హీరోయిన్ల మాదిరిగా వచ్చిన ప్రతి సినిమా కాకుండా, సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది పరిణీతి. `కిల్‌ దిల్‌`, `మేరి ప్యార్‌ బిండు`, `గోల్‌మాల్‌ ఎగైన్‌`, `నమస్తే ఇంగ్లాండ్‌`, `కేసరి` `జబారియా జోడి` చిత్రాలతో బాలీవుడ్‌ ఆడియెన్స్ ఆకట్టుకుంటూ వస్తోంది.

Parineeti Chopra Latest Stills in Black Dress
Parineeti Chopra Latest Stills in Black Dress

ప్రస్తుతం ఆమె రిభు దాస్ గుప్తా చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు తెరపై నటిగా కంటే ఇలా హాట్‌ ఫోటోలతో, బికినీ పోజులతోనే ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది పరిణీతి చోప్రా. ఇటీవ‌ల తనకు 18 ఏళ్ల వయసులోనే తొలి ముద్దు అనుభవం జరిగిందని చెప్పుకొచ్చింది పరిణీతి. ఆ వయసులోనే ఒక కుర్రాణ్ని ముద్దు పెట్టుకున్నానని ఓపెన్ అయిపోయింది.

Parineeti Chopra Latest Stills in Black Dress
Parineeti Chopra Latest Stills in Black Dress
Parineeti Chopra Latest Stills in Black Dress
Parineeti Chopra Latest Stills in Black Dress