Niveda Pethuraj : రెడ్ హాట్ నివేదా.! స్టైలిష్ అందాలతో కుర్రకారుకు మెంటలెక్కిస్తోందిగా.!

NQ Staff - September 23, 2022 / 08:37 AM IST

160224Niveda Pethuraj : రెడ్ హాట్ నివేదా.! స్టైలిష్ అందాలతో కుర్రకారుకు మెంటలెక్కిస్తోందిగా.!

Niveda Pethuraj : ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్. తొలి సినిమాతోనే తనలోని విషయం తెలియచెప్పేసింది ఈ అందాల భామ. సెలెక్టివ్‌గా సినిమాలు చేసింది. కానీ, చేసిన ప్రతీ సినిమాతోనూ తనదైన ముద్ర వేసింది హీరోయిన్‌గా. మరీ ఓవర్ డోస్ గ్లామర్ చూపించేసిందేమీ లేదు కానీ, అవసరం అనుకుంటే, అందాల ఆరబోతకు సై సై అంటోందీ ముద్దుగుమ్మ.

Niveda Pethuraj in Red Dress Photoshoot

Niveda Pethuraj in Red Dress Photoshoot

ఇటీవల సోషల్ మీడియాలో హాట్ అలర్ట్ ప్రకటించింది నివేదా పేతురాజ్. ‘బ్లడీ’ బ్యూటిఫుల్.! వీలు చిక్కినప్పుడల్లా గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుకు మెంటలెక్కించేస్తోంది. తాజాగా రెడ్ హాట్ మోడ్రన్ అవుట్ ఫిట్‌లో నివేదా పేతురాజ్ చేస్తున్న అందాల సందడి అంతా ఇంతా కాదు. హాఫ్ షోల్డర్ టాప్ ఆ పై గులాబీ గుబాళింపులా, పువ్వుల డిజైన్.. డ్రస్‌కి సరికొత్త అందాన్నిస్తుండగా, చెవులకు పెట్టిన కమ్మలు.. నివేదా అందాన్నీ సింప్లీ సూపర్బ్ అనిపించేలా ఎలివేట్ చేస్తున్నాయ్.

Niveda Pethuraj in Red Dress Photoshoot

Niveda Pethuraj in Red Dress Photoshoot

కేవలం తెలుగు, తమిళ సినిమాలపైనే ఫోకస్ పెట్టిన నివేదా పేతురాజ్ ఇటీవలే ఓటీటీ తెరపైనా దృష్టి మరల్చింది. ఆల్రెడీ నివేదా పేతురాజ్ నటించిన ‘బ్లడీ మేరీ’ అను సినిమా ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కంటెంట్ నచ్చితే, మళ్లీ ఓటీటీ తెరపై సందడి చేసేందుకు రెడీ అంటోంది నివేదా పేతురాజ్.

Niveda Pethuraj in Red Dress Photoshoot

Niveda Pethuraj in Red Dress Photoshoot

సినిమాలతో ఎంత బిజీగా వున్నా, సోషల్ మీడియాని హీటెక్కించడంలో తగ్గేదేలే అంటున్న ఈ మెంటల్ భామని ఎంకరేజ్ చేస్తూ, నెటిజన్లు వి వన్నా ఫాలో ఫాలో ఫాలో.. అంటూ ఫాలో చేస్తూనే వుంటారు.