Nikki Tamboli : పింక్ హాట్ నిక్కీ తంబోలీ.! స్లీవ్‌లెస్ క్లీవేజ్ గ్లామర్.! చితక్కొట్టేసిందిగా.!

NQ Staff - November 29, 2022 / 10:24 PM IST

Nikki Tamboli : పింక్ హాట్ నిక్కీ తంబోలీ.! స్లీవ్‌లెస్ క్లీవేజ్ గ్లామర్.! చితక్కొట్టేసిందిగా.!

Nikki Tamboli : ‘చీకట్లో చితక్కొట్టుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ నిక్కీ తంబోలీ. మాంచి విషయమున్న నటి. కానీ, తొలి సినిమా ఇంపాక్ట్‌తో పాప బోల్డ్ ఇమేజ్ బోలెడంత తెచ్చేసుకుంది.

ఆ ఇమేజ్‌ని అలాగే కంటిన్యూ చేస్తుంటుంది కూడా నిక్కీ తంబోలీ. తొలి సినిమాలో విచ్చల విడిగా అందాలారబోసేసింది. అందాల ఆరబోతతో పాటూ, బోల్డ్ డైలాగులు కూడా.

క్లీవేజ్ షోకుల్.. జిల్ జిల్ జిగేల్..

అలాంటప్పుడు బోల్డ్ ఇమేజ్ కాక ఇంకేం వస్తుంది చెప్పండి. అయినా, ఆ ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవడంలో అస్సలు సిగ్గు పడదు నిక్కీ తంబోలీ. ఎప్పటికప్పుడే హాట్ పిక్స్ నెట్టింట్లో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ సంపాదించింది.

నిక్కీ ఫోటోల కోసం నెటిజన్లు కంటికి కునుకు లేకుండా ఎదురు చూస్తారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా అందాల కనువిందు చేస్తుంటుంది మరి తన పోజుల్లో ఈ చితక్కొట్టుడు పాప.

తాజాగా పింక్ కలర్ బికినీ టాప్ ధరించి ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తోంది. టోన్డ్ జీన్స్ ధరించింది. నామ్ కే వాస్తే థై షో లోటు కూడా తీర్చేసింది. కానీ, అమ్మడి క్లీవేజ్ షోకి కుర్రోళ్లకు చక్కర్ వచ్చేస్తుందంటే నమ్మాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us