Nikki Tamboli: టైట్ ఫిట్‌లో అందాల అరాచకం.. మతులు పోతున్నాయంటున్న నెటిజన్స్
NQ Staff - March 22, 2022 / 10:19 PM IST

Nikki Tamboli: హీరోయిన్స్‌కి స్టార్‌డం లేకపోయిన కూడా గ్లామర్ షోతో నానా రచ్చ చేస్తున్నారు. మతులు పోగొట్టే అందాలతో మెంటలెక్కిస్తున్నారు. క్యూట్ క్యూట్ అందాలతో కైపెక్కిస్తున్నారు. సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాతో ఎక్కువ పాపులారిటీ పొందుతున్నారు . అలాంటి వారిలో నిక్కీ తంబోలి ఒకరు. ‘తిప్పరా మీసం’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ‘కాంచన 3’వంటి చిత్రాలతో అలరించింది నటి నిక్కీ తంబోలి.

Nikki Tamboli Latest Glamorous Pics
సోషల్ మీడియాలోనే అమ్మడికి భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. ఎందుకంటే ఎలాంటి హాట్ ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. ప్రతి ఫ్రేమ్ లో కూడా తన అందాలను ఆరబోస్తూ సరికొత్తగా దర్శనమిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ టైట్ ఫిటింగ్ డ్రెస్‌లో హోయలు పోయింది. ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.

Nikki Tamboli Latest Glamorous Pics
తన అందాలను గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా ఘాటుగా ప్రజెంట్ చేయడంతో ఆ ఫోటోలు నిమిషంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. నెటిజన్స్ కామెంట్స్, లైకుల వర్షం కురిపించేస్తున్నారు. అంతేకాదు నిక్కీని చూసి మతులు పోతున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఖత్రోంకీ ఖిలాడీ సీజన్ 11 లో తన టాలెంట్‌ని చూపిస్తూ అందరి మనసులని దోచుకున్న ముద్దుగుమ్మ నిక్కీ తంబోలి. బుల్లితెరపై తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ కాలంలోనే గ్లామర్ తో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే అమ్మడికి భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది.
నిక్కి తంబోలి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక హాట్ ఫోజుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీ ప్రసారమవుతున్న బిగ్‌బాస్ సీజన్ 14లోని కంటెస్టెంట్‌గా ఆకట్టుకుంది నిక్కీ తంబోలి.