Nikki Tamboli: పచ్చ గౌనులో చితక్కొట్టుడు.! నిక్కీ తంబోలీ గ్లామర్ విధ్వంసం.!
NQ Staff - June 8, 2022 / 07:57 AM IST

Nikki Tamboli: ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అంటూ హారర్ కామెడీ పిలింతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ నిక్కీతంబోలీ. ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘తిప్పరా మీసం’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పక్కా గ్లామర్ అప్పీల్ వున్న ముద్దుగుమ్మ నిక్కీ తంబోలీ.

Nikki Tamboli Latest Glamorous Photos
కానీ, టైమ్ కలిసి రావడం లేదంతే. కథ డిమాండ్ చేస్తే ఎంత ఎక్స్‌పోజింగ్ చేయడానికైనా సిద్ధమే అంటోందీ ఘాటు అందాల భామ. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సినిమా ‘అంటే సుందరానికీ.!’లో ఓ కీ రోల్ పోషిస్తోంది.
తమిళ తంబీలకీ నిక్కీ తంబోలీ అందాల జాతర సుపరిచితమే. అక్కడ కూడా హారర్ కామెడీ మూవీతోనే బోణీ చెక్ చేసుకుంది. హారర్ కామెడీ కదా.. విచ్చల విడిగా అందాలారబోసేసింది. తమిళ తంబీల్ని ఇంప్రెస్ చేసింది. ఎందుకో సరైన ఛాన్స్ దక్కడం లేదు నిక్కీ తంబోలీకి.

Nikki Tamboli Latest Glamorous Photos
కానీ, తన అందాలను ఏమాత్రం వృధాగా పోనీవ్వదీ అమ్మడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడే సరికొత్త అందాల విందుతో స్పెషల్ ట్రీట్స్ ప్లాన్ చేస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా కొన్ని పిక్స్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయ్.
ఎల్లో కలర్‌లో పొట్టి గౌను వేసుకుని కొంచెం క్యూట్‌గా ఇంకొంచెం ఘాటుగా వున్న ఫోటోలవి. అసలే పొట్టి గౌను. అందులోనూ స్లీవ్‌లెస్. పాప క్లీవేజ్ షోతో చితక్కొట్టేస్తోంది. చీకటి గది లేదంతే.. కానీ, ఈ చితక్కొట్టుడు తట్టుకోవాలంటే గట్స్ వుండాలి బాస్.

Nikki Tamboli Latest Glamorous Photos
అన్నట్లు సినిమాల్లో నిక్కీ పాపకి అంతగా సీను లేకపోయినా, టెలివిజన్ షోలతో పాప ఫుల్ బిజీ అండోయ్. హిందీ బిగ్‌బాస్ ఓ సీజన్‌ని నిక్కీ తన అందాలతో మత్తెక్కించిన సంగతి బిగ్‌బాస్ అభిమానులకు తెలిసే వుండొచ్చు.