Nikki Tamboli: కిల్లింగ్ లుక్‌లో నిక్కీ తంబోలి..!
NQ Staff - September 20, 2021 / 03:02 PM IST

Nikki Tamboli: అందాల ముద్దుగుమ్మ నిక్కీ తంబోలి వెండితెర, బుల్లితెరపై సత్తా చాటింది. కాంచన 3 చిత్రంతో పాటు చీకటి గదిలో చితక్కొట్టుడు , తిప్పరా మీసం వంటి చిత్రాలలో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందింది నిక్కీ. ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 14 సెకండ్ రన్నరప్‌గా నిలిచి దేశ వ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంది.
స్టంట్ బేస్ట్ రియాలిటీ షోలో నిక్కీ తంబోలి నటించి వావ్ అనిపించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు హాట్ హాట్ అందాలతో హీటెక్కిస్తుంటుంది. అందరి మతులు పోగొడుతూ రెచ్చిపోయేలా ఫొటో షూట్స్ చేస్తుంటుంది.
నిక్కీ తంబోలి తాజాగా కిల్లింగ్ లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. ఈ అమ్మడు తెలుగు సినిమాలలో నటించిన ఏ చిత్రం కూడా ఈ భామకు మంచి బ్రేక్ అందించలేదు.దీంతో అందాల ఆరబోతతోనే అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.
#NikkiTamboli 💓 pic.twitter.com/hmQlkyxHFz
— Only Heroines (@OnlyHeroines) September 20, 2021