Niharika Konidela : ‘గంగూబాయ్‌’లా మారిపోయిన నిహారిక కొణిదెల.! ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటీ.?

NQ Staff - September 19, 2022 / 09:16 PM IST

159506Niharika Konidela : ‘గంగూబాయ్‌’లా మారిపోయిన నిహారిక కొణిదెల.! ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటీ.?

Niharika Konidela : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన ‘గంగూబాయ్’ అప్పట్లో బోల్డంత హాట్ టాపిక్ అయ్యింది. నటిగా అలియా భట్‌కి ఆ సినిమా మంచి పేరే తెచ్చిపెట్టింది. హిందీతోపాటు తెలుగు సహా అనేక భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో అలియా భట్ గెటప్ కూడా బోల్డంత పాపులర్ అయ్యింది.

Niharika Konidela changed into Ganguboy getup

Niharika Konidela changed into Ganguboy getup

 

తాజాగా, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ‘గంగూబాయ్’ గెటప్‌లోకి మారిపోయింది. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని ఓ వీడియోను నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అలియా.. నిహారిక.. సేమ్ టు సేమ్..

Niharika Konidela changed into Ganguboy getup

Niharika Konidela changed into Ganguboy getup

నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ, అడపా దడపా ఇంట్రెస్టింగ్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ‘గంగూబాయ్’ ఫొటోలు, వీడియో వైరల్ అయ్యాయి.

ఓ ఫంక్షన్ కోసం ఇలా నిహారిక కొణిదెల ‘గంగూబాయ్’ గెటప్ వేసుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అంతా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారా.? దీన్ని పార్టీలకు సంబంధించిన డ్రెస్ కోడ్ అనుకోవచ్చా.? అంటే, దానిపై స్పష్టత లేదు.

Niharika Konidela changed into Ganguboy getup

Niharika Konidela changed into Ganguboy getup

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, నిహారిక ‘గంగూబాయ్’ గెటప్‌లో పక్కాగా సూట్ అయిపోయింది. అలియా భట్‌ని తలపించింది.. అంతేనా, అలియా భట్‌కి మించి.. అనేలా వుంది నిహారిక గెటప్. వైట్ శారీ, బ్లాక్ గాగుల్స్.. వెరసి, గంగూబాయ్ నిహారిక అదరహో అనిపించేసింది.