Surekha Vani : అవి పెద్దగా ఉన్న మగాడు కావాలి.. సురేఖ వాణి కోరికలు విన్నారా..!
NQ Staff - January 17, 2023 / 02:47 PM IST

Surekha Vani : ఈ నడుమ నటీమణులు దారుణంగా మాట్లాడుతున్నారు. గతంలో ఇలాంటి కామెంట్లు చేయడానికి చాలా వెనకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఏం అనుకుంటారో అనేది కూడా అస్సలు ఆలోచించట్లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తాజాగా సురేఖ వాణి చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆమె గురించి తెలుగు ప్రజలకు బాగా తెలుసు.
ఆమె ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. ఇప్పటికే వందలాది సినిమాల్లో ఆమె క్యారెక్టర్లు చేసింది. కమెడియన్లకు భార్యగా ఆమె చాలా ఫేమస్. అయితే ఈ నడుమ ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అక్కడ తన కూతురుతో కలిసి అందాలు ఆరబోస్తూ టైమ్ పాస్ చేస్తోంది.
రెండో పెండ్లిపై స్పందన..
ఎప్పటికప్పుడు భారీ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు ఈ వయసులో కూడా హీటెక్కిస్తోంది. ఆమె భర్త చనిపోయినప్పటి నుంచి కూతురుతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తనకు రెండో పెండ్లి చేసుకోవాలనే ఉద్దేశం పెద్దగా లేదని చెప్పింది. కానీ ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని ఉందంటూ తన మనసులో మాట చెప్పింది.
ఆయనకు గడ్డం పెద్దగా ఉండాలని, ఆస్తులు కూడా బాగా ఉండాలని, తనను అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలని చెప్పింది. దాంతో ఆమె కోరికలు విన్న నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఇవేం కోరికలు తల్లి నీకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారో చెప్పండి.