Kriti Sanon : పైట మొత్తం తీసెయ్.. కృతిసనన్‌కు నెటిజన్ల రిక్వెస్ట్.. ఆమె ఏమన్నదంటే..?
NQ Staff - February 15, 2023 / 11:22 AM IST

Kriti Sanon : సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నదంతా సోషల్ మీడియా యుగమే. ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. చాలామంది ఈ సోషల్ మీడియాను తమ ఫాలోయింగ్‌కు బేస్‌గా మార్చుకుంటున్నారు.
ముఖ్యంగా హీరోయిన్లు అయితే సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని తమ స్టార్ ఇమేజ్‌ను మరింత పెంచేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో అందరికంటే కాస్త ఎక్కువగా చెప్పుకోవాల్సింది కృతిసనన్ గురించి. ఎందుకంటే ఈ పొడుగు కాళ్ల సుందరి తన అందాలతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది.
తాజా పోస్టులో…
తన ఘాటైన పరువాలతో ఎప్పటికప్పుడు పిచ్చెక్కించే ఫొటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆమెకు సంబంధించిన పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె తన ఎద అందాలను అస్సలు దాచుకోకుండా చూపిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె చీరలో హొయలు పోతున్న ఫొటోలను షేర్ చేసింది.
ఇందులో తన చీరలో తన ఎద అందాలు బయట పెట్టింది. అయితే పైగ సగం పక్కకు జరిపి చూపించింది. ఇది చూసిన నెటిజన్లు కొందరు పూర్తిగా పైట తీసేసి చూపించు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దానికి ఆమె కూడా సాలీడ్ రిప్లై ఇచ్చింది. అందం అనేది మనసుకు సంబంధించింది.. విప్పి చూపించేది కాదు అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది.