Neha Sharma : నేహాశర్మ పరువాల విందు.. బెడ్డుపై కూర్చుని అందాల జాతర..!
NQ Staff - January 20, 2023 / 03:47 PM IST

Neha Sharma : నేహాశర్మను తెలుగు ప్రేక్షకుకు అంత ఈజీగా మర్చిపోలేరు. ఎందుకంటే ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా చూపించిన అదాల మోత అలాంటిది. ఆమె పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తుకు రాకపోవచ్చు గానీ.. చిరుత మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత మూవీ అప్పట్లో మంచి హిట్ కొట్టింది.
ఆ మూవీతోనే నేహాశర్మ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె ఆరబోసిన అందాలు వేరే లెవల్ అనే చెప్పుకోవాలి. ఈ మూవీ మంచి హిట్ కావడంతో ఆమెకు పెద్ద హీరోల సరసన అవకాశాలు వస్తాయని ఆశ పడింది. పైగా పూరీ జగన్నాథ్ పరిచయం చేశాడు కాబట్టి ఆ సెంటిమెంట్ తనకు కలిసి వస్తుందని ఆశ పడింది.

Neha Sharma Latest Cute Photos
ఆ మూవీలో ఛాన్స్..
కానీ ఆమె ఆశలు మొత్తం అడియాశలు అయిపోయాయి. ఈ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో దీని తర్వాత వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు మూవీలో నటించింది. ఇది పెద్దగా ఆడలేదు. దీని తర్వాత ఆమె మళ్లీ బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇప్పుడు అక్కడే సినిమాలు చేస్తోంది.

Neha Sharma Latest Cute Photos
ఆమెకు అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా స్టార్డమ్ రాలేదు. దాంతో ఆమె ఇప్పుడు తన అందాలను చూపిస్తూ అవకాశాలను పట్టేయాలని భావిస్తోంది.

Neha Sharma Latest Cute Photos
తాజాగా ఆమె బెడ్డుపై వయ్యారంగా కూర్చున్న ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇందులో ఆమె ఎద అందాలతో పాటు నడుము కొలతలు కూడా చూపిస్తోంది.