Neha Sharma : షర్టు బటన్లు తీసేసి బ్రా అందాలు చూపిస్తున్న నేహాశర్మ..!
NQ Staff - January 28, 2023 / 03:40 PM IST

Neha Sharma : నేహాశర్మ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఆమె ఆరబోస్తున్న అందాలు ఆ రేంజ్ లో ఉంటున్నాయి మరి. నేహాశర్మ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ యాక్టర్ గా మారిపోయింది. తనకు ఎంత వయసు పెరుగుతున్నా సరే తానింకా కుర్రభామనే అంటూ అందాలను మొత్తం ఆరబోస్తోంది ఈ హాట్ బ్యూటీ.

Neha Sharma Latest Beautiful Photos
నేహాశర్మ గతంలో తెలుగులో కూడా నటించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిపోయింది. మొదటి మూవీతోనే అందాలను మొత్తం ఘాటుగా ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. తన అందాలు ఏ మాత్రం దాచుకోకుండా పరిచేసింది.
ఆ సినిమాలో ఛాన్స్..

Neha Sharma Latest Beautiful Photos
వస్తూనే హిట్ అందుకున్నా కూడా తనకు పెద్దగా కలిసి రాలేదు. ఎందుకంటే ఆమెకు ఈ మూవీ తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు. కేవలం వరుణ్ సందేశ్ మూవీలో మాత్రమే అవకాశం వచ్చింది. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన కుర్రాడు మూవీలో మాత్రమే ఆమెకు ఛాన్స్ వచ్చింది.

Neha Sharma Latest Beautiful Photos
ఇక దాని తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తూ అక్కడే బిజీ అయిపోతుంది.

Neha Sharma Latest Beautiful Photos
ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో కూడా భారీగా అందాలను ఎక్స్ పోజ్ చేస్తోంది. తాజాగా షర్టు బటన్లు విప్పేసి బ్రా అందాలను చూపించేసింది. మరి ఆ అందాలపై మీరు కూడా ఓ లుక్కేయండి.