Neha sharma: మైండ్ బ్లాక్ చేస్తున్న నేహా శ‌ర్మ‌ అందాలు.. మ‌తులు పోతున్నాయంటున్న నెటిజ‌న్స్

Neha sharma: ‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంటరయ్యింది నేహా శర్మ. పొగరుకు బ్రాండ్ అంబాసిడర్ లా అమ్మడు త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది. ఈ సినిమా తర్వాత నేహాకు తెలుగులో ఆశించినంత విజయాలు అందలేదనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లోనే మకాం పెట్టిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారిపోయింది. నిత్యం హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ.. అందాలను ఆరబోయండంలో కూడా ఎక్కడా తగ్గేదిలే అన్న‌ట్టు చేస్తుంది.

Neha sharma cute pics
Neha sharma cute pics

ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా నేహా శర్మ కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. బ్లాక్ లెదర్ ప్యాంట్ ధరించిన నేహా టాప్ లో మాత్రం కిటికీలని తలపించే డ్రెస్ లో మెరిసింది. .

Neha sharma cute pics
Neha sharma cute pics

కిటికీలు తెరుచుకుని ఉన్నట్లు ఆమె ఎద అందాలు కుర్రాళ్లు పిచ్చెక్కి పోయేలా ఎక్స్ పోజ్ అవుతున్నాయి. ఈ అందాల‌కు కుర్ర‌కారు దాసోహం అవుతున్నారు. క్యూట్ లుక్స్ లో కేక పెట్టిస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం నేహా శ‌ర్మ క్యూట్ పిక్స్ ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తున్నాయి.

Neha sharma cute pics
Neha sharma cute pics

నేహా శర్మకు బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలే వచ్చాయి. అక్కడ ఇమ్రాన్ హష్మీ హీరోగా వచ్చిన క్రూక్ లాంటి సినిమాల్లో నటించింది. అయితే అవి కూడా ఫ్లాప్ కావడంతో అమ్మడి కెరీర్ ఫ్లాప్ లిస్టులోకి వెళ్లిపోయింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా రాకపోయినా తాను మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేయడం మాత్రం ఆపడం లేదు నేహా శర్మ. ఇది ఎప్పట్నుంచో చేస్తుంది.

Neha sharma cute pics
Neha sharma cute pics

నేహా శర్మ హాట్ ఫోటోస్ చూసిన తర్వాత పాప సూపర్ అంటూ మాస్ ఆడియన్స్ అంటున్నారు కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈమె వైపు చూడటం లేదు.అయిన ఇప్ప‌టికీ ఏ మాత్రం అధైర్య‌ప‌డ‌కుండా ఫొటో షూట్స్‌తో ర‌చ్చ చేస్తుంది నేహా శ‌ర్మ‌.