Nandini rai: బిగ్ బాస్ భామ అరాచ‌కం.. థైస్ అందాల‌తో పిచ్చి లేపుతున్న నందిని

Nandini rai: నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 2 షోలో పాల్గొని అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టిన అందాల భామ నందిని రాయ్. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది.అద్భుతంగా యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా ఈమెకు లక్ మాత్రం అంతగా కలిసి రాలేదు. అందుకే పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోతోంది. దీంతో టాలెంట్ ఉన్నా అవకాశాలను అంతగా అందుకోలేక‌పోతుంది.

nandini rai stunning pics
nandini rai stunning pics

చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది హైదరాబాదీ అమ్మాయి నందినీ రాయ్. అందులోకి వెళ్లిన చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది.

nandini rai stunning pics
nandini rai stunning pics

ఈ క్రమంలోనే పలు అందాల పోటీల్లోనూ పాల్గొంది. అలా మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా పని చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది.

nandini rai stunning pics
nandini rai stunning pics

2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది.

nandini rai stunning pics
nandini rai stunning pics

నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది. నందిని రాయ్ కి నటిగా కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

nandini rai stunning pics
nandini rai stunning pics

సోషల్ మీడియాలో నందిని రాయ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా అందాలు ఆరబోస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ థైస్ అందాల‌తో మ‌తులు పోగొడుతుంది. నందిని గ్లామర్ షోకి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి.క్లీవేజ్ అందాలు, థైస్ అందాలని మైండ్ బ్లోయింగ్ అనిపించేలా నందిని ఎక్స్ పోజ్ చేస్తోంది.

పేరుకు హైదరాబాద్ అమ్మాయే అయినా.. నందినీ రాయ్ ఉత్తరాదిలో ఫేమస్ అయింది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి అవకాశం అందుకుంది. ఈ క్రమంలోనే ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘మాయ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’ వంటి మూవీల్లో నటించింది. హాట్ షోతో అయిన నందినికి ఆఫ‌ర్స్ వ‌స్తాయా అన్న‌ది చూడాలి.