Naina Ganguly: వ‌ర్మ హీరోయిన్ ప‌రువాల విందుకు పిచ్చెక్కిపోయేలా ఉన్నారు..!

Naina Ganguly: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వంగవీటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ నైనా గంగూలీ. ఆ సినిమాలో రత్నకుమారీ కేరక్టర్ లో ఇరగదీసింది. ఆ తర్వాత ఇటీవల ఓటీటీలో రిలీజైన జోహార్’లో మరోసారి తన నటనతో అదరగొట్టింది. అది అలా ఉంటే సోషల్ మీడియాలో నైనా రచ్చ మామూలుగా లేదు. హాట్ ఫోటో షూట్’లతో కేక పెట్టిస్తోంది.

Naina Ganguly Latest Hot Photos
Naina Ganguly Latest Hot Photos

సినిమాల ద్వారా నైనాకి పెద్ద‌గా ఆఫ‌ర్స్ రావ‌డం లేదు. దీంతో ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియానే న‌మ్ముకుంది.అందాలు ఆర‌బోస్తూ కేక పెట్టిస్తుంది. నైనాని ఇలా చూసి పిచ్చెక్కిపోతున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ అమ్మ‌డు ప‌రువాల విందుతో కేక పెట్టిస్తుంది. ప్ర‌స్తుతం నైనా గంగూలీ ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Naina Ganguly Latest Hot Photos
Naina Ganguly Latest Hot Photos

వ‌ర్మ కాంపౌండ్ నుండి వ‌చ్చిన ఏ హీరోయిన్ అయిన ఇప్పుడు అందాల ఆర‌బోత‌కు సై అంటున్నారు. తేజ‌స్వి నుండి ఇది మొద‌లైంద‌నే చెప్పాలి. ఐస్‌క్రీమ్ సినిమా కోసం తేజ‌స్వి అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసింది. ఆ త‌ర్వాత ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలోను అందాలు ఆర‌బోసింది. అప్స‌రా రాణి, ఇన‌య సుల్తానా, నైనా గంగూలీ వీరంద‌రు సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడు ట్రెండింగ్‌లో ఉంటారు.