Chandra Babu Naidu : డైరెక్టర్ నాగ్ అశ్విన్ చంద్రబాబుతో సీక్వెల్

Chandra Babu Naidu : చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలే ఆచరించే వ్యక్తి కాదని.. ఆయన కేవలం సానుభూతిని రేకెత్తించడంలో తన ఫ్లాన్ ఫ్లాప్ అయ్యింది. 2017 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో టీవీ ఛానెల్ ఎదుట కూర్చుని.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అతి ధారుణంగా దూషించారు. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంది.

nag aswin will make sequel of mahanati with Chandra Babu Naidu 1
nag aswin will make sequel of mahanati with Chandra Babu Naidu

జేసీ బ్రదర్స్ ట్రావెల్స్ వ్యాపారంలో అనుమతులు లేకుండా ఘోర ప్రమాదాలు, ప్రాణ నష్ణం జరిగిందని సాక్షి పత్రికలో కథనాలు వచ్చాయి. అలాంటప్పుడు కూడా చంద్రబాబుూను కాపాడుతున్నవాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో వైఎస్ విజయమ్మను కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యంత నీచమైన మాటలతో టార్గెట్ చేశారు.

nag aswin will make sequel of mahanati with Chandra Babu Naidu
nag aswin will make sequel of mahanati with Chandra Babu Naidu

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేను ఖండించలేదు. అలాగే ఎవరైనా జగన్ కు విమర్శించినా.. చంద్రబాబు నవ్వుతూనే కనిపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన మహిళల్ని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలుకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు స్పందించలేదు.

ఇక ఆయన సొంత కుటుంబంలో మహిళలపై వచ్చిన ఆరోపణలకు మాత్రం ఈ రోజున తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళు ఒకటి.. పరాయివాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి. ఏది ఏమైనా ఆనాడు చంద్రబాబు, వైఎస్ కుటుంబంలో ఆడవాళ్ళపై వచ్చిన మాటల్ని ఖండించి ఉండే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆయన్ను గౌరవించేవారు.

మహానటి సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. చంద్రబాబు నాయుడు సీక్వెల్ ను కూడా తెరకెక్కించాలి. గ్లిజరిన్ లేకుండానే చంద్రబాబు ఏడుపు సీన్ తో సినీ ఇండస్ట్రీ ప్రముఖుల్ని సిగ్గుపడేలా చేసేది.