Nabha Natesh: ధ‌గ ధ‌గ మెరిసిపోతున్న న‌భా న‌టేష్‌

Nabha Natesh: టాలీవుడ్‌లో అందాల ముద్దుగుమ్మ‌లు అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తున్నారు. 2015లో వచ్చిన ‘వజ్రకయ’ అనే కన్నడ సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార నభా నటేష్‌. అనంతరం కన్నడలో వరుసగా మూడు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ 2018లో వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Nabha Natesh Stunning Photos
Nabha Natesh Stunning Photos

తొలి సినిమాలో త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్నఈ ముద్దుగుమ్మ 2019లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో అంద‌రి మ‌న‌సులు దోచుకుంది. మాస్ డైలాగ్‌లు పలుకుతూ మరోవైపు గ్లామర్‌షోతో కుర్రకారు మతి పోగొట్టిందీ చిన్నది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత న‌భా న‌టేష్ రవితేజ, సాయి ధరమ్‌ తేజ్‌ వంటి హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుందీ.
Nabha Natesh Stunning Photos
Nabha Natesh Stunning Photos

కేవ‌లం సినిమాల‌తోనే కాకుండా గ్లామ‌ర్‌తోను అందాల ముద్దుగుమ్మ అల‌రిస్తుంటుంది. వీలున్న‌ప్పుడల్లా గ్లామ‌ర్ షో చేస్తూ కేక పెట్టిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ధ‌గ ధ‌గ మెరిసేడ్రెస్‌తో కేక పెట్టిస్తుంది. న‌భా ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. నభా లేటెస్ట్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..
Nabha Natesh Stunning Photos
Nabha Natesh Stunning Photos