Nabha Natesh: క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న న‌భా న‌టేష్‌

Nabha Natesh: నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ నభా నటేశ్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌కు జోడీగా మాస్‌ డైలాగ్‌లతో అదరగొట్టింది. ఇందులో న‌భాని ప‌ర‌వశించ‌ని వారు లేరు. ప‌క్కా మాస్ బాడీ లాంగ్వేజ్‌తో చించేసింది.ఈ సినిమా నుండి న‌భా న‌టేష్‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

Nabha Natesh Sizzling Photos
Nabha Natesh Sizzling Photos

ఇప్పుడు నితిన్‌కు జోడీగా నటించిన ‘మ్యాస్ట్రో’తో అలరించింది. రీసెంట్‌గా ఈ చిత్రం విడుద‌ల కాగా, ఇందులో న‌భా ప‌ర్‌ఫార్మెన్స్ ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది. కాగా, నభా తెలుగులో ఓ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లు సమాచారం. మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో సెకండ్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం నభా నటేశ్‌కు దక్కిందని సమాచారం.
Nabha Natesh Sizzling Photos
Nabha Natesh Sizzling Photos

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే న‌భా న‌టేష్ ఎప్పుడు త‌న అందచందాల‌తో అల‌రిస్తూనే ఉంటుంది. క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తుంటుంది. ట్రెడిష‌న‌ల్ డ్రెస్ అయిన లేదంటే స్టైలిష్ డ్రెస్ అయిన కూడా న‌భా న‌టేష్ ఇట్టే ఒదిగిపోతుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు స్టైలిష్ డ్రెస్‌లో క‌నిపించి సంద‌డి చేస్తుంది.
Nabha Natesh Sizzling Photos
Nabha Natesh Sizzling Photos

న‌భా క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ పిక్స్ చూసి నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.