Nabha Natesh: మెరిసిపోతున్న న‌భా న‌టేష్‌.. కేక పెట్టిస్తున్న అందాలు

Nabha Natesh ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ న‌భా న‌టేష్‌. పూరి జ‌గ‌న్నాథ్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మైకంలో ముంచెత్తింది. ఒంపు సొంపులతో పర్ఫెక్ట్ హాట్ లుక్ లో నభా అందాలు గిలిగింతలు పెట్టే విధంగా ఉన్నాయి.

TheNewsQube-

నభా నటేష్ చివరగా నితిన్ మాస్ట్రో మూవీలో మెరిసింది. ఆంధధూన్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. మాస్ట్రో చిత్రంలో నభా చిట్టి పొట్టి డ్రెస్సులో గ్లామర్ తో ఆకట్టుకుంది. పెర్ఫామెన్స్ పరంగా కూడా బాగానే నటించింది.

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది.

అందం అభినయంతో ఆకట్టుకునే నభా నటేష్ ని ఫ్యూచర్ లో ఎలాంటి చిత్రాలు వరిస్తాయో చూడాలి. క్రమంగా నభా నటేష్ యువతకు హాట్ ఫేవరిట్ గా మారుతోంది. తాజాగా ఈ అమ్మ‌డు మెరిసిపోయే అందంతో కుర్రాళ్ల‌కు కైపెక్కిస్తుంది. న‌భా అంద‌చందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు మెరిసిపోతున్నారు.

గ్లామర్, యాక్టింగ్ కంటే కూడా హిట్ చిత్రాలే ఓ నటి ఎదుగుదలకు ప్రామాణికాలు. ఆ లెక్కన చూస్తే నభా ఎక్కడో ఉన్నారు. నభా కెరీర్ లో అత్యధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి.