Nabha Natesh : నభా నటేష్ గ్లామర్.! కుర్ర హృదయాలు దోచేలా.!

NQ Staff - November 23, 2022 / 03:33 PM IST

Nabha Natesh : నభా నటేష్ గ్లామర్.! కుర్ర హృదయాలు దోచేలా.!

Nabha Natesh : ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ భామ నభా నటేష్. తొలి సినిమాలో చాలా క్యూట్‌గా కనిపించింది. యాక్టింగ్ స్కోప్ వున్న రోల్ పోషించింది.

Nabha Natesh Latest Beautiful Photos

Nabha Natesh Latest Beautiful Photos

 

నటిగానూ ప్రూవ్ చేసుకుంది. తర్వాత ‘అదుగో’ అంటూ రవిబాబు సినిమాతో వచ్చింది. నిజానికి ఈ సినిమానే నభాకి తొలి సినిమా. కానీ, లేటుగా రిలీజ్ అవ్వడంతో, ‘నన్ను దోచుకుందువటే’తో ముందుగా ప్రేక్షకులకు దగ్గరైంది.

Nabha Natesh Latest Beautiful Photos

Nabha Natesh Latest Beautiful Photos

ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంది. నితిన్, రవితేజ, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఇలా స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంది. దాంతో, త్వరలోనే పాప స్టార్ హోదా దక్కించుకుంటుందనుకున్నారంతా.

Nabha Natesh Latest Beautiful Photos

Nabha Natesh Latest Beautiful Photos

జోరు చూపించి, మెల్లగా నీరసించి..

పూరీ జగన్నాధ్ దృష్టిలో పడి, ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ డూపర్ హిట్ కొట్టి ఇస్మార్ట్ బ్యూటీ అయిపోయింది. ఏకంగా ఇలియానా 2.0 అంటూ పూరీ, ఈ ముద్దుగుమ్మని పొగడ్తలతో ముంచెత్తేశారు కూడా. అయినా ఎందుకో ఆ తర్వాత రేస్‌లో వెనకబడిపోయింది.

Nabha Natesh Latest Beautiful Photos

Nabha Natesh Latest Beautiful Photos

‘అల్లుడు అదుర్స్’ అంటూ యంగ్ హీరో బెల్లంకొండ హీరోగా వచ్చిన సినిమా కూడా నభా నటేష్ హిట్ లిస్టులో వుంది. ఆ తర్వాత నభా నటేష్ గ్లామర్ డాళ్‌గా మారిపోయింది.

Nabha Natesh Latest Beautiful Photos

Nabha Natesh Latest Beautiful Photos

సోషల్ మీడియాలో గ్లామ్ షూట్స్‌తో రెచ్చిపోయింది. అంతలా అందాల అరాచకం సృష్టించినా నభా సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అప్పుడప్పుడూ నెట్టింట్లోనే హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతూ దర్శనమిస్తోంది.

తాజాగా అలాంటి అందాల దర్శనాలే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయ్. ఆ దర్శన భాగ్యం మీరూ పొందండిక.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us