Nabha Natesh : న‌భా న‌టేష్ బ్లాక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుందిగా.. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

Nabha Natesh: సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్‌. తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో భారీ కమర్షియల్‌ విజయాన్ని అందుకుందీ ముద్దుగుమ్మ.

nabha natesh cute pics2.
nabha natesh cute pics2.

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో తెలంగాణ యాసలో పలికిన డైలాగ్‌లు, అందచెందాలతో కుర్రకారు మతులను పోగొట్టింది. ఇక తాజాగా నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘మ్యాస్ట్రో’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అమ్మ‌డి న‌ట‌నా ప‌టిమ‌కు ప్ర‌తి ఒక్క‌రు మంత్ర‌ముగ్ధ‌లు అవుతుంటారు.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే న‌భా న‌టేష్ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ వార్ల‌లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో సెగ‌లు పుట్టిస్తుంది. న‌భా గ్లామ‌ర్ షోని చూసి అంద‌రు స్ట‌న్ అయిపోతున్నారు. ఏమందం న‌బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

nabha natesh cute pics.
nabha natesh cute pics.

న‌భా న‌టేష్ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలోత‌న యాక్టింగ్ తో అద‌ర‌గొట్టింది. రామ్ స్పీడ్‌కు ఎక్కడా తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగులో అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది.

nabha natesh cute pics.1jpg
nabha natesh cute pics.1jpg

నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజాలో నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ను తన అందచందాలతో అదరగొట్టింది.

న‌భా న‌టేష్ బ్లాక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుందిగా.. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్‌. తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో భారీ కమర్షియల్‌ విజయాన్ని అందుకుందీ ముద్దుగుమ్మ.

nabha natesh cute pics