Mrunal Thakur : అందాల సీత ఇలా అంత విహీనంగా అయ్యి హాస్పిటల్ లో చేరిందేంటి పాపం?

NQ Staff - September 19, 2022 / 03:40 PM IST

159438Mrunal Thakur : అందాల సీత ఇలా అంత విహీనంగా అయ్యి హాస్పిటల్ లో చేరిందేంటి పాపం?

Mrunal Thakur : బాలీవుడ్ నుండి సీతారామం సినిమా కోసం సౌత్ కి దిగుమతి అయిన ముద్దుగుమ్మ మనాల్ ఠాకూర్. ఈ అమ్మడు తాజాగా తెలుగులో సూపర్ డూపర్ హిట్ ని సీతారామం సినిమాతో దక్కించుకున్న కారణంగా వరుసగా టాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయి.

Mrunal Thakur Latest Cute Photos

Mrunal Thakur Latest Cute Photos

కేవలం టాలీవుడ్ ఆఫర్లు మాత్రమే

Mrunal Thakur Latest Cute Photos

Mrunal Thakur Latest Cute Photos

కాకుండా కోలీవుడ్ మరియు బాలీవుడ్ ఆఫర్లు కూడా ఈమె తలుపు తడుతున్నాయి. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోల్లో మృనాల్‌ తన చేతులను చూపిస్తూ ఉంది, అందులో ఆమె చేతి వేళ్ళు కమిలిపోయి నల్లగా మారి.. ఆమె ఫేస్ కూడా చాలా నల్లగా మారింది. ఈమె నిజంగా మృనాల్‌ ఠాకూర్ అయ్యి ఉంటుందా అనే అనుమానం కలిగే విధంగా లుక్ ఉంది.

Mrunal Thakur Latest Cute Photos

Mrunal Thakur Latest Cute Photos

ఇలాంటి సమయంలో మృనాల్‌ అలా మారిందేంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొద్ది మంది ఈ ఫోటోలు రీసెంట్ ఫోటోలు అయ్యి ఉంటాయి.. ఆమెకు ఏదో అయింది, హాస్పిటల్లో ఉంది అంటూ రకరకాలుగా పుకార్లు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ లేదు, కానీ ఆమె సన్నిహితుల నుండి అందుతున్న అనధికారిక సమాచారం మేరకు ఈ ఫోటో కొన్ని సంవత్సరాల క్రితం ఫోటో అన్నట్లుగా వారు చెప్తున్నారు.

Mrunal Thakur Latest Cute Photos

Mrunal Thakur Latest Cute Photos

ఆమె ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది పడడం లేదని.. వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉంది అని, ఆమె చాలా అందంగా కూడా ఉందని ఆమె సన్నిహితులు అభిమానులకు అభయం ఇస్తున్నారు.