Manjusha: ఎద అందాల‌తో అగ్గి రాజేస్తున్న ఎన్టీఆర్ చెల్లెలు..!

Manjusha: ‘రాఖీ’ సినిమాలో ఎన్టీఆర్‌కి చెల్లెలుగా నటించిన అందాల ముద్దుగుమ్మ మంజూష‌. ఈ సినిమా పెద్ద‌గా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో ఆమె టీవీలో యాంకర్‌గా సెటిలైపోయారు. అలాగే, సినిమా ఈవెంట్లకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ట్రెండీ దుస్తుల‌లోను, స్టైలిష్ డ్రెస్సుల‌లోను ఫొటోషూట్స్ చేస్తూ తెగ అల‌రిస్తుంది.

TheNewsQube-
manjusha stunning pics
manjusha stunning pics

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎగ‌సిప‌డుతున్న అందాల‌తో కేక పెట్టిస్తూ అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంటుంది. ప్ర‌స్తుతం మంజూష అందాలు కేక పెట్టిస్తున్నాయి. ఫొటోలు చూసి జ‌నాలు పిచ్చెక్కిపోతున్నారు. మంజూష రోజురోజుకి చాలా హాట్‌గా మారుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

manjusha stunning pics1
manjusha stunning pics1

టాలీవుడ్ లో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ పరకాల షోలకి యాంకర్ గా వ్యవహరించేటువంటి తెలుగు అమ్మడు యాంకర్ మంజూష చక్కటి ముఖ కవళికలు, అందం అభినయం ఉన్న యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. లాక్ డౌన్ స‌మ‌యంలో ఇంటికే పరిమితమై ఆరోగ్యానికి మంచిదయినటువంటి యోగ మరియు జిమ్ చేస్తూ తీవ్రంగా శ్రమించింది

manjusha stunning pics2
manjusha stunning pics2

అయితే ఈ మధ్య కాలంలో వరుస ఫోటో షూట్లతో కొంత గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.అయితే మరి దర్శక నిర్మాతలు అవకాశాల కోసం యాంకర్ మంజూష పడుతున్న టువంటి కష్టాన్ని గుర్తిస్తారో లేదో చూడాలి.

manjusha stunning pics4
manjusha stunning pics4

మంజూషకు సోషల్ మీడియాలో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఆమె తన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. తన అందచందాలతో ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే, ఈ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని ఫాస్ట్ చాట్, డేటింగ్ వెబ్‌సైట్లు మంజూష ఫొటోలను అక్రమంగా వాడేస్తున్నాయి