Manjusha: చీర‌క‌ట్టులోను మ‌తులు పోగొడుతున్న యాంక‌ర్ మంజూష‌

Manjusha: యాంక‌ర్ మంజూష‌.. ఈ అమ్మ‌డు యాంక‌ర్ కాక‌ముందు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది.

TheNewsQube-
manjusha latest photoshoot.jpg2
manjusha latest photoshoot.jpg2

యాంక‌ర్ అయిన త‌ర్వాత తెగ ర‌చ్చ చేస్తుంది. అన్ని ఛానెళ్ళలోనూ ప్రత్యక్షమవుతూ తెలుగువారిని పలకరించే యాంకర్ మంజూష. సెలబ్రిటీ ఇంటర్వ్యూలంటే మూవీ టీమ్స్ వారి ఫస్ట్ ఛాయస్ మంజుషాగానే మారింది.

ఈ సొట్టబుగ్గల చిన్నది జీ తెలుగు, ఈటీవీ, జెమినీటీవీ అన్న తేడా లేకుండా అన్ని చానెల్స్ లోను కనబడుతుంది. అన్ని చానెల్స్ కి ఫ్రీలాన్స్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని ఎందరో సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు, సినిమా చిట్ చాట్స్ చేసింది.

manjusha latest photoshoot.jpg1.
manjusha latest photoshoot.jpg1.

ఈ యాంకర్ సంపాదన కూడా గట్టిగానే ఉందండోయ్. గత సంవత్సరమే బెంజ్ కార్ కూడా కొని బెంజు పాప అయ్యింది ఈ అమ్మడు. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లతో, ఆడియో లాంచులతో బిజీగా ఉండే మంజుషా… చాలా హాట్ గాఉండే ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్ని కూడా పిండేస్తుంది.

manjusha latest photoshoot.jpg.
manjusha latest photoshoot.jpg.

తాజాగా ఎర్ర చీరలో వీపందాలు చూపిస్తూ ర‌చ్చ చేస్తుంది. మంజూష అంద‌చందాల‌కు మంత్ర‌ముగ్ధులు కాని వారు లేరు. ఈ అమ్మడి ఫొటోలు ఇలా బ‌య‌టకు వ‌చ్చాయో లేదో వెంట‌నే వైర‌ల్ అవుతూ ఉంటారు. తాజాగా షేర్ చేసిన మంజూష ఫోటోల‌పై మీరు ఓ లుక్కేయండి.