Manchu Vishnu : కుమార్తెలు అరియానా, వివాయానాలకి బర్త్ డే విషెస్ చెప్పిన మంచు విష్ణు.!
NQ Staff - December 2, 2022 / 01:25 PM IST

Manchu Vishnu : మంచు విష్ణు తన కుమార్తెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోల్ని షేర్ చేశారు. అరియానా, వివియానా.. ఇద్దరూ ట్విన్స్.
ఇటీవల మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ‘జిన్నా’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం అరియానా, వివియానా ఓ పాట కూడా పాడారు.
లవ్ యు టు ది మూన్..

Manchu Vishnu Greeting His Daughters On Birthday Wishes
‘మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై లిటిల్ మూ

Manchu Vishnu Greeting His Daughters On Birthday Wishes
మెంట్స్ అరి , వివి. ఐ లవ్ యు టు ది మూన్ అండ్ బ్యాక్..’ అంటూ లవ్లీ మెసేజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు విష్ణు, తన కుమార్తెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.

Manchu Vishnu Greeting His Daughters On Birthday Wishes
అరియానా, వివియానా మెరుపుల దుస్తుల్లో క్యూట్‌గా కనిపిస్తున్నారు. కాగా, విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటించిన విషయం విదితమే.