Manchu Manoj : విష్ణు ఇంత శాడిస్టా.. సాక్ష్యాలతో బయటపెట్టిన మనోజ్..!

NQ Staff - March 30, 2023 / 10:21 AM IST

Manchu Manoj : విష్ణు ఇంత శాడిస్టా.. సాక్ష్యాలతో బయటపెట్టిన మనోజ్..!

Manchu Manoj  : టాలీవుడ్ ఇండీస్ట్రీలో మంచు ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ అనే చెప్పాలి.. మంచు మోహన్ బాబు టాలీవుడ్ లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఈయన తర్వాత ఈయన వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్ తో పాటు కూతురు మంచు లక్ష్మి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిలో ఒక్కరు కూడా స్టార్ హీరో రేంజ్ కు చేరుకోలేక పోయారు.

దీంతో మంచు ఫ్యామిలీ రేసులో వెనుక ఉంది.. అయితే ఈ ఫ్యామిలీ సినిమాల పరంగా వెనుకబడి పోయిన ఈ ఫ్యామిలీ వివాదాల విషయంలో మాత్రం ముందు వరుసలోనే ఉంది అనే చెప్పాలి.. ప్రజెంట్ మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు పీక్స్ కు చేరుకున్న విషయం తెలిసిందే.. ఈ ఫ్యామిలీలో ఉన్న విభేదాలు మంచు విష్ణు, మనోజ్ కారణంగా బయటకు వచ్చాయి..

దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే గొడవలు ఉన్నట్టు తెలుగు ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు.. ఫ్యామిలీ మెంబర్స్ చిన్న గొడవ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న కూడా మనోజ్ మాత్రం ఎక్కడ కూడా ఇది చిన్న గొడవ అని ఈ టాపిక్ వదిలేయండి అని చెప్పక పోవడంతో నిజంగానే వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టు టాక్ వస్తుంది. ఇక తాజాగా గతంలో ఎప్పుడు మంచు మనోజ్ విష్ణు గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుండడం విశేషం..

మా ఇంట్లో విష్ణు ఒక వైపు ఉంటే నేను, అక్క మరో వైపు ఉండే వాళ్ళం.. ఏ పని చేసిన కూడా మా అన్న మా ఇద్దరి మీద చాడీలు చెప్పేవాడు.. అక్కను, నన్ను ఆడుకోమని చెప్పి తాను బాగా చదివి నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసేవాడు.. ఏదైనా పని చెబితే చేయకపోతే నాన్నతో చాడీలు చెబుతానని భయపెట్టేవాడు.. ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ లో తెలియకుండా దిగిపోయాను.. ఈ విషయం మా నాన్నకు చెప్పకుండా ఉండాలంటే 6 నెలలు నాతో పని చేయించు కున్నాడు అంటూ విష్ణుపై మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ విష్ణు ఇంత శాడిస్ట్ నా అంటూ కామెంట్స్ చేయడం విశేషం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us