Manchu Lakshmi: మంచు ల‌క్ష్మీ హాట్ డ్యాన్స్.. నెటిజ‌న్స్‌కి ముచ్చెమ‌ట‌లు

Manchu Lakshmi: మంచువారి అమ్మాయి మంచు లక్ష్మీ సినిమాల క‌న్నా కూడా ఆమె పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోల‌తో ఎక్కువ‌గా ఫేమ‌స్ అవుతుంటుంది. మంచు ల‌క్ష్మీ ఓ పోస్ట్ పెట్టిందంటే అది కొద్ది నిమిషాలలో వైర‌ల్ అవుతుంటుంది. ఇక దానిపై వ‌చ్చే కామెంట్స్, మీమ్స్ నెటిజన్స్‌కి కావ‌ల‌సినంత వినోదాన్ని పంచుతుంటాయి.

Manchu Lakshmi Latest Dance Video
Manchu Lakshmi Latest Dance Video

మంచులక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉంటుంది. కరెంట్ ఇష్యూలపైనే కాకుండా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ నిత్యం నెటిజన్లను పలకరిస్తూ ఉంటుంది. మంచు లక్ష్మి పోస్ట్‌ల కోసం చాలామంది ట్రోలర్స్, మీమర్స్ ఎదురుచూస్తుంటారు. ఆమె మంచి సందేశం ఇచ్చినా సరే పనికట్టుకుని ట్రోల్ చేస్తుంటారు. ఇటీవ‌ల‌ తన భర్త, కూతురుతో కలిసి పార్టీకి వెళ్లిన మంచు లక్ష్మి ఆ ఫొటోలను షేర్ చేసింది.

చాలా కాలం తరువాత నా అభిమాన వ్యక్తులతో కొన్ని ఆహ్లాదకరమైన వంటకాలను ఆస్వాదిస్తున్నా.. పాత రోజులు మళ్లీ రావడం హ్యాపీగా ఉంది.. అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది మంచు లక్ష్మి. అయితే కూతురితో కూర్చొని తాగ‌డానికి సిగ్గులేదా అంటూ మంచు ల‌క్ష్మీని ఏకి పారేశారు నెటిజ‌న్స్.

ఇక తాజాగా చీరకట్టులో నాభి సౌంద‌ర్యం చూపిస్తూ మాస్ డాన్స్ వేస్తూ ఉర్రూతలూగించింది. ‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ ఆ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో ఆమె కూతురు విద్యా నిర్వాణ కూడా తల్లితో జతకలిసి మాస్ స్టెప్పులు వేశారు.

మంచు ల‌క్ష్మీ ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయ‌డాన్ని చూసి నెటిజ‌న్స్ అవాక్క‌వుతున్నారు. బాబోయ్ ఈమె అందాల‌ని అస్స‌లు చూడ‌లేక‌పోతున్నామ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తుండ‌గా, ఒంపుసొంపుల వయ్య‌రాల‌ని తెగ వ‌డ్డించేస్తుందిగా అని మ‌రికొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంద‌రు అయితే మీమ్స్‌తో తెగ ట్రోల్ చేస్తున్నారు.

కాస్త నిశితంగా ప‌రిశీలించిన వారు ఆమె నాభికి రింగ్ ఉండటాన్ని పసిగట్టి మరీ కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మంచు ల‌క్ష్మీ బెస్ట్ ఫ్రెండ్ ఈ వీడియోకి తెగ లైకులు కొట్టేసింది. అంత‌గా ఆమెకు ఏం న‌చ్చిందో మ‌రి..!