Malvika: ష‌ర్ట్ బ‌ట‌న్ విప్పేసి, ఎద అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మాళ‌విక‌

Malvika: అందం, అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ర్షిస్తున్న అందాల ముద్దుగుమ్మ మాళ‌విక శ‌ర్మ‌.ఈ అమ్మ‌డు లాయర్ అవుదామనుకుంది. దాని కోసమే కష్టపడి చదివింది. స్వతహాగా బోల్డ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన బోల్డ్ లుక్స్ తో మోడలింగ్ లో అదరగొట్టింది. ఆ తర్వాత చాలా యాడ్స్ చేసింది. అలా గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చేసింది.

రవితేజ నేల టికెట్ సినిమాతో పరిచయమైన నటి మాళవిక శర్మ. ముంబైకి చెందిన ఈ బ్యూటీ యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమాలో మహిమాగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ష‌ర్ట్ బ‌ట‌న్ విప్పేసి ఎద అందాలు చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తేనెలూరే పెదాలు.. మంట పుట్టించే కళ్ళు, మ‌త్తెక్కించే అందాలు ఆడియ‌న్స్‌ని మ‌తులు పోగొడుతున్నాయి. సినిమాల‌తో అంత‌గా అల‌రించ‌లేక‌పోతున్న ఈ హాట్ బ్యూటీ గ్లామ‌ర్ షోతో మాత్రం ఎప్పుడు సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తూనే ఉంటుంది.

మాళ‌విక త‌న ఫోటోలు ఎప్పుడు షేర్ చేసిన కూడా తెగ వైర‌ల్ అవుతుంటాయి. అంతేకాదు ఈ పిక్స్ నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతూ ఉంటాయి. మాళ‌విక సినిమా అవ‌కాశాల కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తుంది. ఈ క్ర‌మంలో త‌న అందచందాల‌ను విరివిగా ఆర‌బోస్తూ నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంది.