Malavika Mohanan : ఎద అందాల‌తో పాటు నాభి అందాలతో మ‌తులు పోగొడుతున్న మాళ‌విక మోహ‌న‌న్‌

Malavika Mohanan : ప్రముఖ మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. తన హాట్‌ అందాలను ఫోటో షూట్లలో ఆరబోస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. తన ఘాటైన అందాలను అంతే హాట్‌గా ఆరబోస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

Malavika Mohanan new and h0T photo shoot
Malavika Mohanan new and h0T photo shoot

ఇందులో ఎద అందాల‌తో పాటు నాభి అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ పిచ్చెక్కిస్తుంది. మాళ‌విక క్యూట్ ఫొటోల‌కు నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు. అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ప్ర‌స్తుతం మాళ‌వికి స్ట‌న్నింగ్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Malavika Mohanan new and h0T photo shoot
Malavika Mohanan new and h0T photo shoot

‘మాస్టర్’లో తలపతి విజయ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన మాళవిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది.

మాళవిక ఇప్పుడు ‘యుధ్రా’, ‘మారన్‌’ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించనుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాలో క్రేజీ బ్యూటీగా మారింది. భారీ అభిమానులను సొంతం చేసుకుంటోంది. ఈ అమ్మడి కోసం లక్షల్లో ఫాలోయింగ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు.

మాళవిక మోహన్ తెలుగులో నేరుగా సినిమాలు చేయక పోయినా తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటుంది.