Malaika Arora : ముదురు వయసులో నాటు అందాలు.. ఎద పొంగులు మొత్తం తెరిచేసిన మలైకా..!
NQ Staff - June 23, 2023 / 07:41 PM IST

Malaika Arora : బాలీవుడ్ అంటేనే అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. అక్కడ వయసు ముదిరిన వారు కూడా ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం మలైకా అరోరా గురించే. ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో లేటు వయసులో అందాలను ఆరబోస్తున్న వారిలో ముందు వరుసలో ఉంటుంది.
ఆమె గతంలో ఐటెం సాంగ్స్ తో బాగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడిని పెండ్లి చేసుకుంది. అతనితో కొడుకును కన్న తర్వాత విడిపోయింది. అయినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. మన తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో కూడా కెవ్వు కేక అంటూ సాంగ్ చేసింది. దాని తర్వాత ఎక్కువగా బాలీవుడ్ లోనే సాంగ్స్ చేస్తోంది.
ఇక ఇప్పుడు తనకంటే 13 ఏండ్లు చిన్న వాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది ఈ వయ్యారి భామ. దాంతో పాటు తన అందాలను కూడా సోషల్ మీడియాలో పరిచేస్తూ ఉంటుంది. ఆమెకు ఇప్పుడు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. కానీ ఆమె ఓ షోను నడిపిస్తోంది. అందుకే ఇలాంటి అందాలను ఆరబోస్తూ వస్తోంది ఈ భామ.
తాజాగా బ్లూ కలర్ ఔట్ ఫిట్ లో రెచ్చిపోయింది. ఇందులో తన ఎద పొంగులు మొత్తం పరిచేసింది ఈ హాట్ బ్యూటీ. ఇందులో తన ఎద పరువాలను ఘాటుగా చూపిస్తూ చంపేసింది ఈభామ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాలను చూసేయండి.

Malaika Arora new photos

Malaika Arora new photos

Malaika Arora new photos

Malaika Arora new photos