Kriti Sanon : లెహంగాలో అక్కడ డ్రెస్ ఓపెన్ చేసిన కృతిసనన్.. చూసి తట్టుకోగలరా..!
NQ Staff - January 25, 2023 / 01:22 PM IST

Kriti Sanon : కృతిసనన్ ఇప్పుడు ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. వరసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హంగామా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె అందాల ఆరబోతకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లను మించి ఫాలోవర్లు ఉన్నారు. కాగా ఆమె మొదట్లో బాలీవుడ్ లోనే కెరీర్ ను స్టార్ట్ చేసింది. కానీ అప్పుడు ఆమెను ఎవరూ అంత పెద్దగా పట్టించుకోలేదు.

Kriti Sanon Latest Beautiful Photos
దాంతో కృతిసనన్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే సుకుమార్-మహేశ్ బాబు కాంబోలో వచ్చిన సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

Kriti Sanon Latest Beautiful Photos
అది గనక పెద్ద హిట్ అయినట్టు ఉంటే ఆమెకు భారీగా సినిమా ఆఫర్లు వస్తాయని ఆశ పడింది. కానీ ఆమె ఆశలు మొత్తం అడియాశలు అయిపోయాయి.
బాలీవుడ్‌కు యూటర్న్..

Kriti Sanon Latest Beautiful Photos
దాని తర్వాత కేవలం నాగచైతన్య హీరోగా చేసిన దోచెయ్ మూవీలో ఆఫర్ వచ్చింది. అది కూడా ప్లాప్ కావడంతో ఆమె తిరిగి బాలీవుడ్‌కు యూటర్న్ తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఇక ఎప్పటికప్పుడు బాగానే అందాలను చూపిస్తోంది.

Kriti Sanon Latest Beautiful Photos
ఇక తాజాగా ఆమె మరోసారి ఇన్ స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇందులో ఆమె లెహంగాలో మెరిసింది.

Kriti Sanon Latest Beautiful Photos
తన ఎద అందాలతో పాటు నడుము ఒంపులు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి.

Kriti Sanon Latest Beautiful Photos
ఇందులో ఆమె నవ్వులు కుర్రాళ్లను టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయి. మరి మీరు కూడా లుక్కేయండి.