Krithi Shetty : పైట కిందకు వేసిన కృతిశెట్టి.. అందాల రచ్చ మామూలుగా లేదే..!
NQ Staff - June 4, 2023 / 05:18 PM IST

Krithi Shetty : కన్నడ బ్యూటీ కృతిశెట్టి కూడా సోషల్ మీడియాను బాగానే వాడేసుకుంటుంది. ఆమె ఆరబోస్తున్న అందాలు అంతా ఇంతా కాదు. ఆమె వయసు చిన్నదే అయినా స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. తప్పదు మరి. ఎందుకంటే ఆమె టైమ్ ఇప్పుడు అస్సలు బాగాలేదు. అందుకే ఇలా అందాలకు తెర తీస్తోంది.
కెరీర్ స్టార్టింగ్ లో ఆమెకు వరుసగా హిట్లు పడ్డాయి. దాంతో అంతా ఆమెను గోల్డెన్ లెగ్ అంటూ పిలుచుకున్నారు. మూడు హిట్లు పడ్డ తర్వాత యంగ్ హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. దాంతో కృతికి తిరుగుండదేమో అని అంతా అనుకున్నారు. కానీ ఏం లాభం.. దురదృష్టం వెంటాడింది ఆమెను.
వరుసగా ప్లాపులు చవిచూశాయి. మూడు హిట్లు పడితే.. ఆ తర్వాత ఏకంగా నాలుగు ప్లాపులు వచ్చి పడ్డాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రీసెంట్ మూవీ కస్టడీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఆమెకు హిట్ ట్రాక్ అనేది అందనంత దూరంలోనే ఉండిపోయింది. దాంతో ఎలాగైనా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది.
అదే సమయంలో ఆమె క్రేజ్ కూడా తగ్గకూడదని భావిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరోసారి అందాల రచ్చ లేపింది. ఇందులో ఆమె పైట లేకుండా అందాలను ఆరబోసింది. ఇంత నాటుగా అందాలను చూపించడంతో కృతి ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. బేబమ్మా ఏంటీ ట్రీట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Krithi Shetty new cute photos 6

Krithi Shetty new cute photos 6

Krithi Shetty new cute photos 6

Krithi Shetty new cute photos 6