Krithi Shetty : పైట ఉన్నా లేనట్టే.. ముందరి అందాలతో ఉడికిస్తున్న కృతిశెట్టి..!

NQ Staff - May 28, 2023 / 10:10 PM IST

Krithi Shetty : పైట ఉన్నా లేనట్టే.. ముందరి అందాలతో ఉడికిస్తున్న కృతిశెట్టి..!

Krithi Shetty  : కన్నడ భామ కృతిశెట్టికి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎందుకంటే ఆమెకు వరుసగా ప్లాపులే వస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రీసెంట్ మూవీ కస్టడీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఆమెకు హిట్ ట్రాక్ అనేది అందనంత దూరంలోనే ఉండిపోయింది. ఇప్పటికే వరుసగా నాలుగు ప్లాపులు వచ్చాయి.

Krithi Shetty Latest Beautiful Pics

Krithi Shetty Latest Beautiful Pics

 కృతిశెట్టి ఎంట్రీ ఇచ్చినప్పుడు వరుసగా హిట్లు పడ్డాయి. ఏకంగా మూడు హిట్లతో అందరినీ షాక్ లోకి నెట్టేసింది. స్టార్ హీరోయిన్లకు కూడా చెమటలు పట్టించింది.

Krithi Shetty Latest Beautiful Pics

Krithi Shetty Latest Beautiful Pics

దెబ్బకు యంగ్ హీరోలు మొత్తం ఆమెకే వరుసగా ఛాన్సులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఏం లాభం.. వరుసగా ప్లాపులు వచ్చేశాయి.

Krithi Shetty Latest Beautiful Pics

Krithi Shetty Latest Beautiful Pics

దాంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె మలయాళంలో ఓ సినిమాను ఓకే చేసింది. దాంతో పాటు తమిళంలో కూడా రెండు సినిమాల్లో ఆమెకు ఛాన్స్ ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Krithi Shetty Latest Beautiful Pics

Krithi Shetty Latest Beautiful Pics

కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేయాలని భావిస్తోంది.

Krithi Shetty Latest Beautiful Pics

Krithi Shetty Latest Beautiful Pics

ఇందులో భాగంగానే ఈ నడుమ సోషల్ మీడియాలో బాగానే రెచ్చిపోతోంది. తాజాగా పైట పక్కకు జరిపి మరీ తన ఎద పరువాలను ఆరబోసింది.

Krithi Shetty Latest Beautiful Pics

Krithi Shetty Latest Beautiful Pics

ఇందులో ఆమె నడుము ఒంపులు కూడా బాగానే కనిపిస్తున్నాయి. మరి ఇంత నాటుగా అందాలను ఆరబోసిన ఆ భామపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.

Krithi Shetty Latest Beautiful Pics

Krithi Shetty Latest Beautiful Pics

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us