Krithi Shetty : ఉప్పెన బ్యూటీ మొదటి ఇంతగా చూపించింది
NQ Staff - May 30, 2023 / 08:16 AM IST

Krithi Shetty : ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి వరుసగా రెండు మూడు సక్సెస్ లను సొంతం చేసుకోవడంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరి పోవడం ఖాయం అని అంతా భావించారు. కానీ తాజాగా ఆమె పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి.

Krithi Shetty Latest Beautiful Photos
వరుసగా నాలుగైదు సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ముద్దుగుమ్మ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇన్నాళ్లు స్కిన్ షో కి దూరంగా ఉంటూ వచ్చిన కృతి శెట్టి

Krithi Shetty Latest Beautiful Photos
తాజాగా తనకు తాను పెట్టుకున్న హద్దులను చెరిపేస్తూ మెల్ల మెల్లగా హాట్ షో చేసేందుకు సిద్ధమైంది.

Krithi Shetty Latest Beautiful Photos
తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో ఆమె క్లీ వేజ్ షో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ముందు కూడా ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు చాలానే రాబోతున్నాయని.. అంతే కాకుండా సినిమాల్లో కూడా స్కిన్ షో చేయడానికి ఇబ్బంది లేదు అన్నట్లుగా ఈ ఫోటోల ద్వారా చెప్పకనే చెబుతోంది.

Krithi Shetty Latest Beautiful Photos
కానీ ఈ అమ్మడికి వరుస ఫెయిల్యూర్స్ కారణంగా అవకాశాలు రావడమే గగనం అయింది.

Krithi Shetty Latest Beautiful Photos
ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో కలిపి రెండు మూడు సినిమాల్లో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయి. వాటిలో ఎన్ని కన్ఫామ్ అవుతాయి అనేది క్లారిటీ లేదు.

Krithi Shetty Latest Beautiful Photos
త్వరలోనే ఈ ముద్దుగుమ్మ యొక్క అందాల ఆరబోతను వెండి తెరపై చూస్తామని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.