Krithi Shetty : ప‌సుపు రంగు డ్రెస్‌లో కృతి శెట్టి మెంట‌లెక్కించేస్తుందిగా…!

Krithi Shetty : సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఇప్పుడు పెద్ద సినిమాలో హీరోయిన్ అంటే, ముందుగా కృతి పేరే చ‌ర్చ‌ల్లోకి వ‌స్తోంది. ఇటీవ‌ల‌… శ్యామ్ సింగ‌రాయ్ తో మెరిసింది. ఈ సంక్రాంతికి బంగార్రాజులోనూ సంద‌డి చేయ‌బోతోంది.

Krithi Shetty in yellow super cute
Krithi Shetty in yellow super cute

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలితో పాటుగా రామ్ తో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు మెగా బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయబోతున్న‌ట్టు టాక్‌. చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాత‌గా మారిన సంగతి తెలిసిందే. త‌న బ్యాన‌ర్‌లో కొత్త కొత్త సినిమాలు రూపొంద‌నున్నాయి. ఉయ్యాల జంపాల‌తో ఆక‌ట్టుకున్న విరించి వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇదో లేడీ ఓరియెంటెడ్ చిత్ర‌మని, క‌థానాయిక‌గా కృతిని ఎంచుకున్నార‌ని స‌మాచారం.

Krithi Shetty in yellow super cute
Krithi Shetty in yellow super cute

కేవలం అందంతోనే కాకుండా నటన పరంగా కూడా ఎంతగానో ఆకట్టుకుంది కృతి శెట్టి. తను నవ్వుతోనే కొంటె చూపుతో కట్టిపడేసింది అని చెప్పాలి. తప్పకుండా ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి కెరీర్ ఉందని కూడా చాలామంది అగ్ర దర్శకులు నిర్మాతలు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ బ్యూటీ ఫస్టాఫ్ లోనే రొమాంటిక్ సీన్స్ తోనే డామినేట్ చేసింది.

Krithi Shetty in yellow super cute
Krithi Shetty in yellow super cute

శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంలో నాని తో చాలా ఘాటుగా లిప్ లాక్ సీన్లో నటించడంతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఒక విధంగా రొమాంటిక్ సీన్స్ చేయడానికి కూడా ఈ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పకనే చెప్పేసింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న కృతి త‌న ఫొటో షూట్స్‌తో కూడా ర‌చ్చ చేస్తుంది.

Krithi Shetty in yellow super cute
Krithi Shetty in yellow super cute

తాజాగా కృతి శెట్టి ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో హోయ‌లు పోతూ చాలా జాలీగా క‌నిపిస్తుంది. కృతి శెట్టిని ఇలా చూస్తుంటే అచ్చం తెలుగుమ్మాయి అనే ఫీలింగ్ క‌లుగుతుంది. సినిమాల‌లో త‌ప్ప రియ‌ల్ లైఫ్‌లో ఏ మాత్రం అందాల ఆర‌బోత చేయ‌ని మంచి ఛాన్స్ల్ లు అందుకుంటుంది. తమిళంలో శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందట. అంతే కాకుండా గోపీచంద్ శ్రీవాస్ సినిమాలో కూడా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.