Ketika Sharma : రెడ్ హాట్ కేతికా.! నీ సొగసుకు సాటేదీ లేదిక.!
NQ Staff - November 9, 2022 / 08:38 PM IST

Ketika Sharma : ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మకు స్ర్కీన్‌పై ప్రూవ్ చేసుకోవడానికి పెద్దగా అవకాశాలు రావట్లేదు కానీ, సోషల్ మీడియాలో అమ్మడి హల్చల్ అంచెలంచెలుగా పెరిగిపోతోంది.

Ketika Sharma Latest Traditional Photos
సోషల్ మీడియా ద్వారా సుపరిచితురాలైన కేతిక శర్మ, ‘రొమాంటిక్’ సినిమా పుణ్యమా అని, పూరీ జగన్నాధ్ దృష్టిలో పడింది. సక్సెస్‌తో సంబంధం లేకుండానే ‘రొమాంటిక్’ బ్యూటీగా టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన అందచందాలతో మాయ చేసింది కేతిక శర్మ.

Ketika Sharma Latest Traditional Photos
కాక రేపుతోన్న కేతిక.!
రొమాంటిక్ మాయాజాలంతోనే తదుపరి రెండు సినిమాల్లోనూ ఛాన్సులు దక్కించుకుంది కేతిక శర్మ. కానీ, రెండు సినిమాలూ బ్యాడ్‌లక్.. కలిసి రాలేదు కేతికకు. దాంతో రేస్‌లో వెనకబడిపోయింది.
సినిమాల్లో ఛాన్సుల్ని పట్టించుకోకుండా, తనదైన గ్లామర్ ప్లాట్ఫామ్లో అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది కేతిక శర్మ. తాజాగా రెడ్ కలర్ గగ్రా చోళీలో కేతిక శర్మ సొగసులు వింటర్లో సెగలు పుట్టిస్తున్నాయ్.

Ketika Sharma Latest Traditional Photos
వింటర్ సీజన్‌కి తగ్గట్లుగా తనలోని హాట్ యాంగిల్స్‌తో కుర్రకారులో హీటు పుట్టిస్తోంది కేతిక శర్మ. పాపిట బొట్టు, చేతికి వుంగరం.. ఇలా ట్రెడిషనల్ వేర్లా కనిపిస్తున్నా ఈ కాస్ట్యూమ్‌లో కేతిక అందాలు కాక పుట్టిస్తున్నాయ్.

Ketika Sharma Latest Traditional Photos
అన్నట్లు కేతిక శర్మ, తమిళ తంబీలకు తన అందాలను పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.

Ketika Sharma Latest Traditional Photos
కోలీవుడ్ మేకర్లు కేతికతో సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే కేతిక ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్ ఓకే చేసేలా వున్నట్లు తెలుస్తోంది.

Ketika Sharma Latest Traditional Photos