Ketika Sharma : లేలేత అందాలతో కవ్విస్తున్న కేతిక శర్మ.. పిక్స్ అదుర్స్..!
NQ Staff - May 28, 2023 / 05:17 PM IST

Ketika Sharma : యంగ్ బ్యూటీ కేతిక శర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అందాలతో కుర్రాళ్లకు మంచి కిక్ ఇస్తోంది.

Ketika Sharma Latest Beautiful Photos
ఆమె అందాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలోకి వస్తూనే కుర్రాళ్లను టార్గెట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అందాల దాడిని అస్సలు ఆపట్లేదు.

Ketika Sharma Latest Beautiful Photos
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ నటించిన రొమాంటిక్ సినిమాతో మంచిహిట్ అందుకుంది. ఈ సినిమాతో చాలా పాపులర్ అయిపోయింది.

Ketika Sharma Latest Beautiful Photos
ఢిల్లీకి చెందిన ఈ భామ వస్తూనే తెలుగులో పాతుకు పోవాలని చూసింది. మొదటి సినిమా హిట్ అయినా ఆమెకు పెద్దగా లక్ కలిసి రాలేదు.

Ketika Sharma Latest Beautiful Photos
ఎందుకంటే దాని తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా నటించింది. కానీ ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. అయినా సరే ఆమె ప్రయత్నాలు మాత్రం అస్స

Ketika Sharma Latest Beautiful Photos
ఈ క్రమంలోనే ఛాన్సులు పట్టేసేందుకు ఘాటు వయ్యారాలను ఒలకబోస్తోంది. తాజాగా ఎద పరువాలతో రెచ్చిపోయింది.

Ketika Sharma Latest Beautiful Photos
ఇందులో కేతిక శర్మ అందాలు అదరహో అనేలాగానే ఉన్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ అందాలపై ఓ లుక్కేయండి.