Keerthy Suresh : స్విమ్మింగ్ పూల్ లో మహానటి.. మొదటి సారి ఇలా

NQ Staff - January 8, 2023 / 10:38 PM IST

Keerthy Suresh : స్విమ్మింగ్ పూల్ లో మహానటి.. మొదటి సారి ఇలా

Keerthy Suresh : తమిళ నటి కీర్తి సురేష్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అంతకు ముందు పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కలేదు. కానీ మహానటి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు దక్కించుకుంది.

మహానటి సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. సాధారణంగా హీరోయిన్స్.. అది కూడా కమర్షియల్ హీరోయిన్స్ స్కిన్ షో చేయడం అనేది చాలా కామన్ విషయం. కానీ కీర్తి సురేష్ స్కిన్ షో చేయకుండానే సినిమాల్లో నటిస్తూ వస్తోంది.

చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉండే కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. స్విమ్మింగ్ పూల్ లో టాప్ అందాలను చూపిస్తూ ఒక్క సారిగా అందరికీ షాక్ ఇచ్చింది.

మరీ ఇంతటి అందం ఏంటి అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, ఇన్నాళ్లు కీర్తి సురేష్ స్కిన్ షో చేయక పోవడం వల్ల చాలా మిస్ అయ్యాం అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ స్విమ్మింగ్ పూల్ లో జలకలాడుతున్న ఫొటో వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ మొదటి సారి ఇలా కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఇలాగే స్కిన్ షో చేయాలని ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కీర్తి సురేష్ తన యొక్క స్కిన్ షో కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us