Keerthy Suresh : బ్లాక్ చీరలో మెరిసి పోయిన మహానటి.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు
NQ Staff - March 13, 2023 / 10:00 PM IST

Keerthy Suresh : తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ ప్రస్తుతం దసరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నానితో కలిసి పాల్గొంటుంది.

Keerthy Suresh Latest Beautiful Saree Photos
గత సంవత్సరం సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంది.

Keerthy Suresh Latest Beautiful Saree Photos
నానితో కలిసి దసరా సినిమాతో మరో భారీ కమర్షియల్ సక్సెస్ ని ఈమె సొంతం చేసుకునే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చాలా ధీమాగా ఉన్నారు.

Keerthy Suresh Latest Beautiful Saree Photos
కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. మరోసారి క్లీ వేజ్ షో చేసి నడుము అందాన్ని చూపిస్తూ బ్లాక్ చీర కట్టులో మెరిసింది.

Keerthy Suresh Latest Beautiful Saree Photos
కీర్తి సురేష్ చీర కట్టులో ఎప్పుడు కనిపించినా కూడా ఆమె అభిమానులు చూపు తిప్పుకోనంతగా అభిమానిస్తూ ఉంటారు.

Keerthy Suresh Latest Beautiful Saree Photos
కీర్తి సురేష్ బ్లాక్ చీరలో ఆకట్టుకుంది. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే కచ్చితంగా కీర్తి సురేష్ మరికొంత కాలం పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగే అవకాశం ఉంది.

Keerthy Suresh Latest Beautiful Saree Photos