Keerthy Suresh : టాప్ లేకుండా చంపేసిన కీర్తి సురేష్.. ఇన్నాళ్లు ఈ అందాలు ఎక్కడ దాచిందో..!
NQ Staff - May 23, 2023 / 04:30 PM IST

Keerthy Suresh : ఈ జనరేషన్ లో మహానటి అనగానే అందరికీ కచ్చితంగా కీర్తి సురేష్ గుర్తుకు వస్తుంది. ఆ పేరుకు తగ్గట్లే ఎలాంటి పాత్రలో అయినా జీవించేయగలదు ఈ భామ. అందుకే ఆమెను ముద్దుగా మహానటి అని పిలుచుకుంటున్నారు. ఇక ఈ నడుమ ఆమె కెరీర్ మంచి స్వింగ్ లో ఉందనే చెప్పుకోవాలి.

Keerthy Suresh Latest Beautiful Pics
ఎందుకంటే వరుసగా హిట్లు కొడుతోంది. రీసెంట్ గానే దసరా సినిమాతో పెద్ద హిట్ అందుకుంది. అంతకు ముందు మహేశ్ బాబుతో చేసిన సర్కారు వారి పాట కూడా ఆమెకు మంచి హిట్ ఇచ్చింది.

Keerthy Suresh Latest Beautiful Pics
ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ భామ.. ఇప్పుడు చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.

Keerthy Suresh Latest Beautiful Pics
ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలో కూడా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ. కానీ ఆమె మొన్నటి వరకు ప్లాపులతో సతమతం అయింది.

Keerthy Suresh Latest Beautiful Pics
కాస్తంత క్రేజ్ రాగానే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా చేసేసింది.

Keerthy Suresh Latest Beautiful Pics
దాంతో ఆమె కెరీర్ మీద ఎఫెక్ట్ పడింది. అందుకే ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయకుండా హీరోల పక్కన హీరోయిన్ గా చేస్తోంది.

Keerthy Suresh Latest Beautiful Pics
ఇక సన్నబడ్డ తర్వాత ఆమె కూడా గ్లామర్ విందుకు తెర తీస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. టాప్ తీసేసి ముందరి అందాలను కనువిందుగా పెట్టేసింది ఈ బ్యూటీ. ఇంత నాటు అందాలు ఇన్నాళ్లు ఎక్కడ దాచింది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి.