Keerthy Suresh: కళావతి అస్సలు తగ్గట్లేదుగా.. కసి కసి చూపులతో చంపేస్తోంది.
NQ Staff - June 15, 2022 / 11:42 AM IST

Keerthy Suresh: ‘మహానటి కీర్తి సురేష్’ కాస్తా.. ‘కళావతి కీర్తి సురేష్‌గా ట్యాగ్‌ని మార్చేసుకుంది ‘సర్కారు వారి పాట’ సినిమా పుణ్యమా అని. ట్యాగ్‌తో పాటు, కీర్తి సురేష్ ఇమేజ్ కూడా పూర్తిగా మారిపోయింది ఈ సినిమాతో.
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కీర్తి సురేష్ ఈ సినిమాలో మేకోవర్ చూపించింది. నెగిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా రిజల్ట్ టాప్ క్లాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుని సత్తా చాటింది. దాంతో హీరోయిన్ కీర్తి సురేష్ కీర్తి కూడా అలాగే పెరిగిపోయింది.

Keerthy Suresh Latest Amazing Photos
ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ నన్నెవడ్రా ఆపేది..!
అనే రేంజ్లో అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. అంతకు ముందెప్పుడూ ఎక్స్పోజింగ్ జోలికి పోని కీర్తి సురేష్, ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.
శారీ లుక్స్‌లోనే అయినా, కత్తిలాంటి గ్లామర్ అప్పీల్ ప్రదర్శిస్తోంది. ఒకదానికి మించి, ఒకటి అన్నట్లుగా గ్లామర్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది. తాజాగా ఫ్రెండ్ పెళ్లి ఈవెంట్లో కీర్తి సురేష్ తళుక్కున మెరిసింది. సీక్వెన్స్ చెమ్కీ జార్టెట్ శారీ ధరించి విచ్చల విడిగా అందాలారబోతకు తెర లేపింది.

Keerthy Suresh Latest Amazing Photos
అసలే ‘కళావతి’ మేనియా ఓ రేంజ్లో వుంది. ఇక ఇలాంటి ఫోటో షూట్లతో ఆ మేనియాకి మరింత పదును పెట్టేసింది కీర్తి సురేష్. దాంతో కీర్తి ఫోటోలకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. గ్లామర్ అప్పీల్‌తో పాటు, తాజా పిక్స్‌లో కళావతి కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ కుర్రకారుకు స్పెషల్ కిక్కు ఇస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో. కళావతినా.. మజాకానా.!

Keerthy Suresh Latest Amazing Photos