Keerthy Suresh: గ్రీన్ క‌ల‌ర్ శారీలో ఎంత క్యూట్‌గా ఉన్నావు మ‌హానటి.. !

Keerthy Suresh:రామ్ జాతీయ ఉపోతినేని హీరోగా తెర‌కెక్కిన నేను శైల‌జ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది కీర్తి సురేష్‌. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో త్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు .

TheNewsQube-

May be an image of 1 person, standing and footwear

నవంబర్ 26న చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10న సరైన తేదీ అనుకున్నాం. ఈ సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులందరినీ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నామ’ని అన్నారు.

May be an image of 1 person, standing and stripes

ప్రస్తుతం కీర్తి తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ. చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

May be an image of 1 person and jewellery

ఆ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటించి మెప్పించింది కీర్తి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడికి అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ ను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది. బోయపాటి – బన్నీ కాంబినేషన్లో మరో ప్రాజెక్టును సెట్ చేశారు.

May be an image of 1 person and standing

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్ సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంటుంది. ఈ అమ్మ‌డు తాజాగా గ్రీన్ క‌ల‌ర్ శారీలో కేక పెట్టే అందాల‌తో మ‌తులు పోగొడుతుంది. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి.

May be an image of 1 person, standing and stripes