Keerthi Suresh Insta Pics : కీర్తి సురేష్ కూడా తెగిస్తోంది.. ఆ పార్టులు చూపిస్తూ అందాల జాతర..!

NQ Staff - August 13, 2023 / 07:50 PM IST

Keerthi Suresh Insta Pics : కీర్తి సురేష్ కూడా తెగిస్తోంది.. ఆ పార్టులు చూపిస్తూ అందాల జాతర..!

Keerthi Suresh Insta Pics : కీర్తి సురేష్ అంటే మొన్నటి వరకు అందరికీ ఓ ఇమేజ్ ఉండేది. ఆమె ఎలాంటి అందాలను ఆరబోయదు. పైగా ఎలాంటి లిప్ లాక్ సీన్లు, అందాల ఆరబోత, వల్గర్ సీన్లు చేయదు. కేవలం పాత్రకు ప్రాణం పోసేలా యాక్టింత్ తో చంపేస్తుంది ఈ బ్యూటీ. ఇది ఆమెకు మొన్నటి వరకు ఉన్న పేరు.

Keerthi Suresh Insta Pics-1

Keerthi Suresh Insta Pics-1

కానీ ఒక హీరోయిన్ అంటే అందాలు ఆరబోయాల్సిందే. పరువాలతో కుర్రాళ్లను కట్టి పడేయాల్సిందే. లేదంటే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రావు. ఎక్కువ కాలం ఫేమ్ ఉండదు. ఈ విషయాన్ని ఆమె త్వరగానే పసిగట్టింది. అందుకే అందాలతో కుర్రాళ్లకు హీటు పుట్టించడం స్టార్ట్ చేసింది.

Keerthi Suresh Insta Pics-2

Keerthi Suresh Insta Pics-2

ఆ సినిమా నుంచే..

అందుకే మహేశ్ బాబుతో చేసిన సర్కారు వారి పాటలో ఓ రేంజ్ లో అందాల ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటించింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఇది బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటితో మంచి హిట్ కొట్టాలని చూస్తోంది.

ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన అందాలను మాత్రం ఘాటుగానే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద అందాలను ఓపెన్ చేసేసింది. ఇలాంటి పరువాలను ఆమె చూపించండ చాలా అరుదు అనే చెప్పుకోవాలి. కానీ ఆమె చూపిస్తోందంటే కారణం అవకాశాల కోసమే అని చెప్పుకోవాలి.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us