Kangana Ranaut: స్క‌ర్ట్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్ బాంబ్.. చ‌క్క‌ర్లు కొడుతున్న పిక్స్

Kangana Ranaut: బాలీవుడ్ హాట్ బాంబ్ కంగ‌నా ర‌నౌత్ సినిమాల‌తోనే కాదు వివాదాల‌తోను వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. సినిమా స్టార్స్,రాజ‌కీయ నాయ‌కులు ఇలా ఒక‌రేంటి ప్ర‌తి ఒక్క‌రిని టార్గెట్ చేస్తూ కంగ‌నా ఏకి పారేస్తుంటుంది. తలైవి సినిమా తర్వాత ధివంగత జయలలితలానే కంగనా రనౌత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.

TheNewsQube-

Kangana Ranaut

 

పొలిటికల్ ఎంట్రీకి ఆమె నిర్ణయం తీసుకుంటే.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషించారు. అయితే ఇప్పట్లో తనకు రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఆలోచన లేదని స్పష్టంచేసిన కంగనా.. అయినా ప్రజలు కోరుకుంటేనే అది జరుగుతుందని వ్యాఖ్యానించారు.

ఇక అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ అంద‌రిదృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది. తాజాగా కంగ‌నా స్క‌ర్ట్‌లో పిచ్చెక్కిస్తుంది. ఈ అమ్మ‌డి అందాల‌ను చూసి ప్ర‌తి ఒక్క‌రు త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. ఇన్నాళ్లు నీలో అంత అందం దాగుంది అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Kangana Ranaut

చివ‌రిగా కంగ‌నా దివంగ‌త న‌టి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన త‌లైవి చిత్రంలో న‌టించింది. ఇందులో కంగనా మేకోవర్ ప్రతిఒక్కరిని ఆకర్షించింది. జయలలితని తలపించే విధంగా ఆమె కట్టు బొట్టు ఉంది. నారింజ రంగులో ఉన్న నిండైన చీరలో కంగన మెరుపులు మెరిపించింది.

Kangana Ranaut

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధాకడ్’ త్వరలో ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనున్నది. ఈ సినిమాలో కంగనా గూఢచారిగా కనిపించబోతున్నది. విభిన్న గెటప్పుల్లో అభిమానుల మనస్సులు చూరగొననుంది. ఏజెంట్ అగ్నిగా ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ధాకడ్’ సినిమా 2022 ఏప్రిల్ 8న విడుదల కాబోతున్నట్లు కంగనా పేర్కొంది.