Kajal Agarwal: పెళ్లైన కాజ‌ల్ ఇంత‌లా రెచ్చిపోతుంది ఏంటి?

Kajal Agarwal: పెళ్లైన త‌ర్వాత హీరోయిన్స్ కాస్త గ్లామ‌ర్ షో త‌గ్గించ‌డం చేస్తారు కాని అందుకు కాజ‌ల్ విభిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ‘లక్ష్మీ కల్యాణం’తో ఈ బ్యూటీ హీరోయిన్‌గా పరిచయం అయిన కాజ‌ల్.. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో మెప్పించింది. ఈ బ్యూటీ.. తెలుగులో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటూ సాగిపోయింది.

Kajal Agarwal Latest Killing Look Photos
Kajal Agarwal Latest Killing Look Photos

స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించింది. అలాగే, ‘ఖైదీ నెంబర్ 150’లో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవితోనూ రొమాన్స్ చేసిందీ బ్యూటీ. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టిన తర్వాత కాజల్ అగర్వాల్ చాలా కాలం పాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. ఇలా దాదాపు ఐదారేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది.

Kajal Agarwal Latest Killing Look Photos
Kajal Agarwal Latest Killing Look Photos

కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడే.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు రహస్యంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే గత ఏడాది ఆరంభంలోనే తన ప్రేమను బహిర్గతం చేసుకుంది. ఆ తర్వాత 2020 అక్టోబర్ 30న కరోనా నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో గౌతమ్‌ను వివాహం చేసుకుంది.

Kajal Agarwal Latest Killing Look Photos
Kajal Agarwal Latest Killing Look Photos

పెళ్లి త‌ర్వాత కాజ‌ల్ రెచ్చిపోయి గ్లామ‌ర్ షో చేస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్‌లోఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత‌ను చూసి అంద‌రు ముక్కున వేలేసుకుంటున్నారు. కొద్ది రోజుల‌లోత‌ల్లి కాబోతున్న‌ట్టు వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో కాజ‌ల్ ఇలా గ్లామ‌ర్ షో చేస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Kajal Agarwal Latest Killing Look Photos
Kajal Agarwal Latest Killing Look Photos