Kajal Agarwal: పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో క‌సిగా చూస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌..!

NQ Staff - September 21, 2021 / 12:22 PM IST

Kajal Agarwal: పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో క‌సిగా చూస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌..!

Kajal Agarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ప్ర‌స్తుతం ప‌ర్స‌న‌ల్ లైఫ్ ప్రొఫెష‌న‌ల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. గతేడాది అక్టోబర్‌ 30న ముంబయిలో తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లూని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తల్లి కాబోతున్నట్లు ఇటీవ‌ల‌ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఎమోజీలే అందుకు ఉదాహరణ అని అభిమానులు భావిస్తున్నారు.
https://twitter.com/TheNewsQube/status/1440153532800266249

Kajal Agarwal Killing Looks in Pink Dress

Kajal Agarwal Killing Looks in Pink Dress


వివాహం అనంతరం కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలుగులో ‘మోసగాళ్లు’, హిందీలో ‘ముంబయి సాగా’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది తల్లి కాబోతున్న సందర్భంగా విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్న కాజల్‌.. ప్రస్తుతం చిరంజీవి-కొరటాల శివ ‘ఆచార్య’ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా మేకర్స్‌ను కోరిందట.
Kajal Agarwal Killing Looks in Pink Dress

Kajal Agarwal Killing Looks in Pink Dress


ఉమ చిత్ర షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేయ‌గా, నాగ్‌- ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ది ఘోస్ట్ చిత్రం కూడా మ‌రి కొద్ది రోజుల‌లో పూర్తి చేసి కాజ‌ల్ పూర్తి రెస్ట్ తీసుకోనుంద‌ని స‌మాచారం. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కాజ‌ల్‌.. పెళ్లైన త‌ర్వాత కూడా ట్రెండీ దుస్తుల‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది.
Kajal Agarwal Killing Looks in Pink Dress

Kajal Agarwal Killing Looks in Pink Dress


తాజాగా పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో కాజ‌ల్ క‌సిగా చూపులు చూస్తూ కేక పెట్టిస్తుంది. కాజ‌ల్‌ని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం కాజ‌ల్ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.
Kajal Agarwal Killing Looks in Pink Dress

Kajal Agarwal Killing Looks in Pink Dress

Read Today's Latest పిక్ టాక్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us