Jhanvi Kapoor: వారెవ్వా జాన్వీ.. త‌డి అందాల‌తో మ‌త్తెక్కిస్తున్నావుగా..!

Jhanvi Kapoor: అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. చివ‌రిగా జాన్వీ.. రూహి హారర్ కామెడీ జోనర్ లో విడుద‌లైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. రూహి అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు. 2020లో మూడు సినిమాలు విడుదల చేసిన జాన్వీ, గుంజన్ సెక్సేనా వంటి బయోపిక్ లో నటించడం విశేషం. ఈ సినిమాలో నటనకు జాన్వికి మంచి మార్కులు పడ్డాయి.

Jhanvi Kapoor Latest Stills
Jhanvi Kapoor Latest Stills

ప్రస్తుతం జాన్వీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, గుడ్ లక్ జెర్రీ అనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా, అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అనిపిస్తుంది. జాన్వీ ఫిట్నెస్ ఫ్రీక్ కాగా, వ్యాయామం దిన చర్యలో భాగంగా ఉంది. ప్ర‌తి రోజూ రెండు పూటలా ఎక్స్ పర్ట్స్ ఫిట్నెస్ ట్రైనెర్స్ పర్యవేక్షణలో ఆమె గంటల తరబడి వ్యాయామం చేస్తారు. అవసరమైన శరీర ఆకృతి కోసం చెమటలు చిందిస్తారు .

Jhanvi Kapoor Latest Stills
Jhanvi Kapoor Latest Stills

గ్యాప్ లేకుండా జ‌న్వీఅందాల ఆర‌బోస్తూ యువ‌త‌కు పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు బీచ్‌లోత‌డి అందాలు ఆర‌బోస్తూ ఫొటో షూట్ చేసింది. జాన్వీని ఇలా చూసి నెటిజ‌న్స్ మ‌తులు పోతున్నాయి. జాన్వీఈ అందాల‌కు మేమంతా దాసోహం అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Jhanvi Kapoor Latest Stills
Jhanvi Kapoor Latest Stills

జాన్వీ క‌పూర్ ట్రెండీ దుస్తుల‌లోను, సాంప్ర‌దాయ దుస్తుల‌లోను సంద‌డి చేస్తూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో పరువం వానలా కురిసింది అంటూ తాజా కామెంట్స్ పై కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు కుర్రాళ్ళు .