Jhanvi Kapoor: జాన్వీ క‌పూర్ హాట్ షో.. క్యూట్ లుక్స్‌లో క‌నిపిస్తున్న శ్రీదేవి త‌న‌యేది

Jhanvi Kapoor: అతిలోక‌సుంద‌రి శ్రీదేవి వారసురాలిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్ అందంలో తల్లికి తీసిపోని విధంగా క‌నిపిస్తుంది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ స్టైలిష్ డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోను షేర్ చేసింది.

TheNewsQube-
Jhanvi Kapoor Latest Hot Stills
Jhanvi Kapoor Latest Hot Stills

జాన్వీ ఎద అందాల‌ను యదేచ్ఛ‌గా ఆర‌బోస్తూ క్యూట్ లుక్స్ తో క‌నిపించింది. జాన్వీని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర‌ముగ్ద‌లు అవుతున్నారు. కాగా, జాన్వీ చిన్న వయసులోనే వివాదాస్పద తీరుతో ఈమె చర్చనీయాంశం అయిపోయింది. అప్పట్లో అక్షత్ రంజన్ అనే కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత శిఖర్ పహారియా అనే అబ్బాయితో ప్రేమాయణం సాగించింది. వీళ్లతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు అప్పట్లో సంచలన అయ్యాయి.

Jhanvi Kapoor Latest Hot Stills
Jhanvi Kapoor Latest Hot Stills

ధడక్’ అనే సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శాడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రంలో ఆమె నటనతో మెప్పించింది. ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫలితంగా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది.

Jhanvi Kapoor Latest Hot Stills
Jhanvi Kapoor Latest Hot Stills

‘ధడక్’ అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడంతో జాన్వీ కపూర్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. ఇక, ఇటీవల ‘రూహీ’ అనే సినిమా చేసింది.

Jhanvi Kapoor Latest Hot Stills
Jhanvi Kapoor Latest Hot Stills

జాన్వీ కపూర్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘గుడ్ లక్ జెర్రీ’. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కలమావు కోయిల’కు రీమేక్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఇక, మరో చిత్రం ‘దోస్తానా 2′. కోలిన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఇది కూడా దాదాపుగా పూర్తైంది.